బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
స్థాపితం 1916
వైస్ ఛాన్సలర్ పంజాబ్ సింగ్
స్థానం వారణాసి, భారతదేశం
జాలగూడు http://www.bhu.ac.in/
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ఆంగ్లం : Banaras Hindu University) (BHU), హిందీ: काशी हिन्दू विश्वविद्यालय, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, వారణాసి సమీపంలో గలదు.[1] ఇది ఆసియా లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.[2]

బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపన[మార్చు]

బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంను మదన్ మోహన్ మాలవ్యా 1916లో డా.అనీ బెసెంట్ సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి స్థలము కాశీ నరేష్ కేటాయించాడు, అలాగే మొదటి ఉపకులపతి గా కాశీ నరేష్ నియుక్తుడయ్యాడు.[3]

ఒక "హిందూ" విశ్వవిద్యాలయం"[మార్చు]

ఈ విశ్వవిద్యాలయపు పేరులో "హిందూ" అని పేర్కొన్ననూ, ఇందులో అన్ని మతస్తులవారికి ప్రవేశమున్నది. విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బందిలో వివిధ మతస్తుల వారున్నారు. దీని అధికారిక వెబ్‌సైటులో ఈ సందేశం చూడవచ్చు:

"భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు[4] ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ మరియు పారశీకులది కూడాను. భారత్ పరిపుష్టి కావాలంటే, అన్ని మతాలవారు కులాలవారు పరస్పర సహాయసహకారాలతో శాంతియుతంగా జీవించాలి. ఈ విజ్ఞాన కేంద్రం జ్ఞానవంతులను తయారు చేస్తుందని, వీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మేధావులకు ఏమాత్రం తీసిపోరని నా ఆశ మరియు ప్రార్థన. ఇచ్చటి విద్యార్థులు ఓ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, తమ దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి వుంటారని ఆశిస్తున్నాను.[5]

విభాగాలు[మార్చు]

  • మానవీయ శాస్త్రాల విభాగములు
    • తెలుగు శాఖ

ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Rediff news
  2. "BANARAS HINDU UNIVERSITY" (PDF). Indian Academy of Sciences. 2005-07-26. Retrieved 2007-04-19. 
  3. [1] Short biography of Pandit Madan Mohan Malaviya. Look under the heading Important Dates.
  4. http://internet.bhu.ac.in/NEWSPAPER/may08/bhunews2/pages/BHU%20News%20Combined%20Issue_02.html
  5. "Official home page of BHU". Retrieved 2006-08-28. 

బయటి లింకులు[మార్చు]