కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను
దర్శకత్వంవంశీ
రచనశంకరమంచి పార్థసారధి (కథ, మాటలు)
నిర్మాతవి. విజయ్ కుమార్ వర్మ
తారాగణంశివాజీ, వేద, ప్రకాష్ రాజ్, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, వేణు మాధవ్, ఆలీ, ఎ. వి. ఎస్
ఛాయాగ్రహణంయం.వి.రఘు
కూర్పుబస్వా పైడి రెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
వి.యం.సి.
విడుదల తేదీ
2004 డిసెంబరు 4 (2004-12-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను 2004, డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, వేద, ప్రకాష్ రాజ్, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, వేణు మాధవ్, ఆలీ, ఎ. వి. ఎస్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ (గానం: హరిహరన్, కౌసల్య)
  • నీ కులుకు జమకు జాం
  • నీలి కనుల వెన్నెల జవరాలా (గానం: హరిహరన్)

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను". telugu.filmibeat.com. Retrieved 16 March 2018.[permanent dead link]
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Konchem Touchlo Vunte Cheputanu". www.idlebrain.com. Archived from the original on 11 నవంబరు 2017. Retrieved 16 March 2018.

ఇతర లంకెలు[మార్చు]