కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను
దర్శకత్వంవంశీ
నిర్మాతవి. విజయ్ కుమార్ వర్మ
రచనశంకరమంచి పార్ధసారథి (మాటలు)
స్క్రీన్ ప్లేవంశీ
కథశంకరమంచి పార్ధసారథి
నటులుశివాజీ,వేద
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుబస్వా పైడిరెడ్డి
నిర్మాణ సంస్థ
విడుదల
డిసెంబరు 4, 2004 (2004-12-04)
భాషతెలుగు
ఖర్చు30 కోట్లు

కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను 2005 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత, ఉత్కంఠభరిత సినిమా.[1] ఇందులో శివాజీ, వేద ముఖ్యపాత్రల్లో నటించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

చక్రి సంగీతం అందించిన ఈ సినిమాకి వెన్నెలకంటి పాటలు రాశాడు.[2]

  • వలపుల వరం (గానం: చక్రి, కౌసల్య)
  • నీ కులుకు జమకుజాం
  • సరేలే సరే
  • చిలిపి కనుల తీయని చెలికాడా (గానం: హరిహరన్, కౌసల్య)
  • హల్లో అన్నాను మొన్న
  • ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ (గానం: హరిహరన్)

మూలాలు[మార్చు]

  1. జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". idlebrain.com. Retrieved 30 November 2017.
  2. "సినిమా పాటలు". doregama.info. Retrieved 30 November 2017.