కొండ భాష
స్వరూపం
| కొండ భాష | ||
|---|---|---|
| మాట్లాడే దేశాలు: | భారతదేశం | |
| ప్రాంతం: | ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిషా | |
| మాట్లాడేవారి సంఖ్య: | 32000 | |
| భాషా కుటుంబము: | ద్రవిడ దక్షిణ-మధ్య కొండ భాష | |
| వ్రాసే పద్ధతి: | తెలుగు లిపి | |
| అధికారిక స్థాయి | ||
| అధికార భాష: | భారతదేశం | |
| నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |
| భాషా సంజ్ఞలు | ||
| ISO 639-1: | none | |
| ISO 639-2: | — | |
| ISO 639-3: | kfc | |
| గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. | ||
కొండ దొరల భాషగా కూడా పిలువబడే, ఈ కొండ భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. కొండ-దొరలుగా పిలువబడుతున్న కొందరు గిరిజనులు మాత్రమే ఈ భాషని మాట్లాడుతున్నారు.
| Labial | Dental | Alveolar | Retroflex | Palatal | Velar | Glottal | ||
|---|---|---|---|---|---|---|---|---|
| Nasal | m | n | ɳ | ŋ | ||||
| Plosive | Voiceless | p | t | ʈ | k | |||
| Voiced | b | d | ɖ | ɡ | ||||
| Fricative | Voiceless | s | (h) | |||||
| Voiced | z | |||||||
| Approximant | w | j | ||||||
| Tap | ɾ | ɽ | ||||||
| trill | Voiceless | r̥ | ||||||
| Voiced | r | |||||||
| Lateral | l | ɭ | ||||||
మూలాలు
[మార్చు]- ↑ Krishnamurti, Bhadriraju (2003). The Dravidian languages (null ed.). Cambridge: Cambridge University Press. p. 70. ISBN 978-0-511-06037-3.