గాజులవారిపాలెం
గాజులవారిపాలెం, కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలానికి రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం వేకనూరు గ్రామానికి ఒక శివారు గ్రామం.
కొత్తపేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | అవనిగడ్డ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521122 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన
సమీప మండలాలు
[మార్చు]మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]అవనిగడ్డ, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవలయాలు
[మార్చు]శ్రీ ఆంకాళమ్మ, పోతురాజుస్వామివారల ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-2వ తేదీ మంగళవారంనాడు ప్రారంభించారు. 3వ తేదీ బుధవారంనాడు, పవిత్ర కృష్ణానదిలో శిలావిగ్రహాలకు పుణ్యస్నానాలు చేయించిన భక్తులు, ఆగమపండితుల ఆధ్వర్యంలో జలాధివాసం నిర్వహించారు. 4వ తేదీ గురువారం ఉదయం 8-53 గంటలకు అంకాళమ్మ తల్లి శిలా విగ్రహాన్ని, నూతన ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని రంగుల రంగవల్లిగా తీచిదిద్ది సంబరం చేసారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, 4000 మందికిపైగా భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.[1][2]