గుడిపల్లె
గుడిపల్లె | |
— మండలం — | |
చిత్తూరు జిల్లా పటములో గుడిపల్లె మండలం యొక్క స్థానము | |
ఆంధ్రప్రదేశ్ పటములో గుడిపల్లె యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 12°49′21″N 78°25′41″E / 12.822514°N 78.428192°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండల కేంద్రము | గుడిపల్లె |
గ్రామాలు | 47 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 38,480 |
- పురుషులు | 19,207 |
- స్త్రీలు | 19,273 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 44.63% |
- పురుషులు | 59.26% |
- స్త్రీలు | 30.06% |
పిన్ కోడ్ | 517425 |
గుడిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1]. పిన్ కోడ్: 517425
చిత్తూరు జిల్లా, గుడిపల్లె మండలం, కుప్పం నియోజకవర్గం నందు ఉంది. ఈ మండలంలోని సెట్టిపల్లె, గ్రామంలో చెవిటి మరియు మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ వారి ఆధ్వర్యంలో నడపబడుచూ, నియోజకవర్గంలోని వికలాంగుల సంక్షేమంలో పాలుపంచుకుంటున్నది. అగరం, చిత్తూరు జిల్లా, గుడిపల్లె మండలానికి చెందిన గ్రామము.[1].
అగరం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | గుడిపల్లె |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 45,004, 38,480 |
- పురుషులు | 864 |
- స్త్రీలు | 848 |
- గృహాల సంఖ్య | 371 |
పిన్ కోడ్ | 517426 |
ఎస్.టి.డి కోడ్ |
విషయ సూచిక
గణాంకాలు[మార్చు]
2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1550
- పురుషులు -767
- స్త్రీలు - 783
- నివాస గృహాలు - 293
విస్తీర్ణము: 1031 హెక్టార్లు 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1712
- పురుషులు - 864
- స్త్రీలు - 848
- నివాస గృహాలు - 371
చుట్టుప్రక్కల మండలాలు[మార్చు]
ఈ గ్రామము చుట్టు కుప్పం, వెప్పనపల్లి, శాంతిపురం, అరిముత్తనపల్లె బంగారుపేట్ (కర్ణాటక) మండలాలు ఉన్నాయి.
రవాణ వ్వస్థ[మార్చు]
- రోడ్డు వసతి.
పుంగనూరు టౌన్ ఇక్కడికి 70 కి.మీ. దూరములో ఉంది. అక్కడికి రోడ్డు సౌకర్యము ఉంది. ఇక్కడికి సమీపములోని బస్ స్టేషన్లు కుప్పం, శాంతిపురం, మరియు రాజు పేట క్రాస్ రోడ్డు. అన్ని ప్రదేశాలకు బస్సు సౌకర్యము ఉంది.
- రైలు వసతి.
ఇక్కడికి సమీపములోని రైల్వే స్టేషను గుడుపల్లి. ప్రధాన రైల్వేస్టేషను బంగారుపేట్ ఇక్కడికి 26 కి.మీ. దూరములో ఉంది.
విద్యా సౌకర్యాలు[మార్చు]
- K.g.b.v.హైస్కూలు, గుడిపల్లె,
- జిల్లాపరిషత్ హైస్కూలు, గుడిపల్లె.
- Green Valley Emups, గుడిపల్లె.
ఉపగ్రామాలు[మార్చు]
మిట్టూరు.