చక్రధారి (1977 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రధారి
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
జయప్రద,
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలిం కంబైన్స్
భాష తెలుగు

భక్త కుంభార అనే కన్నడ చిత్రానికి ఇది తెలుగు రూపం.డాక్టర్ రాజకుమార్ ధరించిన పాత్రను అక్కినేని పోషించారు.కన్నడంలో సంగీత దర్శకత్వం వహించిన జి.కె.వెంకటేష్ తెలుగులోనూ సంగీత సారథ్యంవహించారు.పాటల బాణీలు కూడా కొన్ని అవే ఉన్నాయి.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత: ఎన్.ఆర్.అనూరాధాదేవి
  • స్క్రీన్ ప్లే & దర్శకత్వం: వి.మధుసూధనరావు
  • మాటలు: ఆత్రేయ
  • పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • ఛాయాగ్రహణం: సెల్వరాజ్
  • కళ: వాలి
  • కూర్పు: కె.గోపాలరావు

చిత్రకథ[మార్చు]

పాటలు[మార్చు]

  • విఠలా విఠలా పాండురంగ విఠలా- జి.ఆనంద్ - రచన: ఆత్రేయ
  • నువ్వెవరయ్యా,నేనెవరయ్యా నువ్వూ నేనూ ఒకటేనయ్యా-రామకృష్ణ
  • ఎక్కడున్నావూ ప్రభూ ఎక్కడున్నావూ- రామకృష్ణ - రచన: ఆత్రేయ
  • నాలో ఏవేవో వింతలు గిలిగింతలు - పి.సుశీల - రచన: సినారె
  • హరినామమే మధురం -రామకృష్ణ - రచన: ఆత్రేయ
  • కనుగొంటిని హరిని కనుగొంటిని- రామకృష్ణ - రచన: ఆత్రేయ
  • అంబుజనాభా నమ్మిన వారికి అభయము నొసగి ఆర్తిని బాపీ - జి.ఆనంద్ - రచన: ఆత్రేయ
  • ఏ పురాకృత దుష్కృతమీ విధాన పండెనో గాని(పద్యం) - రామకృష్ణ - రచన: ఆత్రేయ
  • ఇదే ప్రతిజీవికీ ఆఖరు పయనం ఇదే ప్రతిజీవికీ తుది గమ్యం - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
  • మానవా ఏమున్నది ఈ దేహం ఇది రక్తమాంసముల ఆస్థిపంజరం -
  • పోరా పోకిరి పిలగాడా పొద్దుటి నుంచి ఒకటే పోరు పోరా - పి.సుశీల - రచన: ఆత్రేయ

మూలాలు[మార్చు]