చర్చ:కంకటపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీ ప్రకారం పల్నాటి యుద్ధం సినిమా రెండు సార్లు తీసారు - పల్నాటి యుద్ధం (1947 సినిమా), పల్నాటి యుద్ధం (1966 సినిమా). ఈ రెండూ కూడా ఈ వ్యాసంలో రాసిన తగిర్చి హనుమంతరావు, దొప్పలపూడి వీరయ్య గారలు తీసినవిగా అనిపించడం లేదు. ఈ రెండూ కాక, మరో సినిమా కూడా వచ్చిందా? పరిశీలించాలి. __చదువరి (చర్చరచనలు) 05:57, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవికాక పల్నాటి పేరుతో పల్నాటి పులి (1985)పల్నాటి సింహం (1985), పల్నాటి రుద్రయ్య (1989) పల్నాటి పౌరుషం (1994), పల్నాటి బ్రహ్మనాయుడు (2003) వచ్చాయి --వైజాసత్య 10:55, 19 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఎన్.టి.రామారావు,భానుమతి,హరనాద్ తారాగణంతో పల్నాటి యుద్దం (1966) సినిమా తీసింది కంకటపాలెం వాసులు తగిర్చి హనుమంతరావు, దొప్పలపూడి వీరయ్య లే.అప్పుడు నేను 7 సంవత్సరాలపిల్లవాడిని.హరనాద్ కంకటపాలెం వచ్చారు.అయితే రామినీడు దర్శకత్వం అని ఎలా పేర్కొన్నారో, అసలు నిర్మాతను దర్శకుడిని ఎందుకు విస్మరించారో పరిశీలించండి.తగిర్చి హనుమంతరావుకు ఈ సినిమాలో నష్టం వచ్చింది.ఆయన కంకటపాలెంలోఇల్లు అమ్మేసి బాపట్లలో స్థిరపడ్డారని పెద్దలు చెప్పేవాళ్ళు.అనురాగం సినిమా కూడా తగిర్చి హనుమంతరావు నిర్మించారని అంటారు.--Nrahamthulla (చర్చ) 11:44, 25 నవంబర్ 2014 (UTC)