చర్చ:చిత్తూరు నాగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చిత్తూరు నాగయ్య వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 38 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia



భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



www.telugupeople.com వారి అనుమతి

[మార్చు]

http://groups.google.com/group/teluguwiki?hl=te తెలుగు వికీ సమూహం మెయిలింగ్ లిస్ట్ లో వచ్చిన సందేశం ఇది:


తేది: సోమ 5 ఫిబ్ర 2007 20:07

నుండి: "Naveen"

ఒక్క సారి క్రింది లింకును చూడండి, వందకు పైన అరుదైన వ్యాసాలు, ఫోటోలు ఉన్నాయి. http://www.telugupeople.com/cinema/cineheadlines.asp?catid=6&hPage=2

ఈ వ్యాసాలన్నీ మన తెవికీలో ఉపయోగించుకోవడానికి నేను http://www.telugupeople.com నుండి అనుమతి తీసుకొన్నాను. కాకుంటే, మూలాల్లో తెలుగుపీపుల్ కు క్రెడిట్ ఇవ్వాలి.

అందరూ వారికి నచ్చిన వ్యాసాల్ని తెవికీలో వ్రాస్తారని ఆశిస్తున్నాను.


Mail from www.telugupeople.com:

Thank you for posting an issue with the TeluguPeople.com HelpDesk.

Response to Support Request No. #38157 : Dear Member, We appreciate your interest in spreading Telugu Language. As long as our content is not used for commercial purpose we permit any of our member to use them freely. We are happy to inform you that you may use our content for Telugu Wikipedia. We request you to give due credit to TeluguPeople.com and send us a link. Thanks and Regards TeluguPeople.com/Help Desk


అయితే ఇలా పూర్తిగా వ్యాసం కాపీ చేయవచ్చునా కూడదా అన్న విషయం ఆలోచించాలి. ప్రయోగాత్మకంగా ఇది కాపీ చేశాను. వెబ్ సైటు వారికి ఈ విషయం మెయిలు పంపాను. సరయిన మార్గదర్శకం కోసం. --కాసుబాబు 12:36, 6 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


కాసుబాబు గారు, మనం www.telugupeople.com లింకును మూలాలు ఉపశీర్షిక క్రింద మాత్రం వ్రాస్తే సరిపోతుందనుకొంటా. వ్యాసాన్ని పూర్తిగా కాపీ చెయ్యడం కంటే, మనకు కావలసిన సమాచారాన్ని మాత్రం తీసుకొంటే బాగుంటుంది అనుకొంటున్నాను. ఉదాహరణకు జననం, పేరు-ప్రఖ్యాతులు, గుణ గణాలు, సినీజీవితం, మరణం వగైరా ఉపశీర్షికలు క్రింద మనం తీసుకొన్న సమాచారాన్ని వర్గీకరించి వ్రాస్తే బాగుంటుంది.

బొమ్మలు upload చేసినప్పుడు website వాటి summary లో credit ఇస్తున్నాము కాబట్టి, ప్రతి ఒక్క చోటా బొమ్మల క్రింద "www.telugupeople.com వారి సౌజన్యముతో" అని వ్రాయవలసిన పని లేదనుకొంటా.

దీని గురించి ఇతరులు ఏమంటారో --నవీన్ 13:17, 7 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


www.telugupeople.com వారినుండి మరొక నిర్ధారణ

[మార్చు]

నేను వారికి వ్రాసిన మెయిలు ఇది:


Dear Sir, You have given permission earlier to use use content of your website in Telugu Wikipedia vide your - Response to Support Request No. 38157 THANK YOU VERY MUCH. Here I give link to an article on the legendary -Chittooru Nagayya - in Telugu Wikipedia (I am not able to give the exact link because your help input box not accepting some characters.) You may notice 1) The top part of the page is the article written by me earlier (before looking at your web page) 2) Bottom - Your web site article reproduced i.e., copied, as it is (no editing) - and quoted your courtesy. For these kind of articles, if I edit the article, it will lose the source flavour and will mask my copying, which is, I think, not good (apart from the extra effort) Hence I would like to ask again, do you mind if I follow this method and reproduce your articles as a whole in Telugu Wikipedia? Best regards K Sudhakara Babu


దానికి వారిచ్చిన జవాబు:

From: TeluguPeople.com <admin@telugupeople.com>, To: kajasb@yahoo.com, Sent: Friday, February 9, 2007 1:34:16 PM , Subject: Response to HelpDesk - Issue # 38166
Response to Support Request No. #38166 : Dear Member, We are extremly happy for your fair and honest dealing. Please go ahead as you like. We appreciate if you can give credit to TeluguPeople.com where ever it is possible. Thanks and Regards TeluguPeople.com/Help Desk


Telugucinema.Com

[మార్చు]

Naveen Garla <gsnaveen@gmail.com> wrote:

Hi Prasad,

My name is Naveen Garla and i am one of active members of Telugu Wikipedia (http://te.wikipedia.org). I would like you to permit me to use some information from your website (http://www.telugucinema.com). The content will be translated in Telugu and used in Wiki articles. Credit will be given to www.telugucinema.com. Kindly let me know if you would like to know more details.

Thanks & Regards, Naveen


వారి జవాబు

From: Prasad Potluri [1]

Sent: Tuesday, February 13, 2007 11:24 PM

To: Naveen Garla

Subject: Re: Reg. Using your copyrighted material

Hello Naveen,

As long as credit is given to the site I do not mind using the content for wikipedia. Thank you for asking.

regards, Prasad - Prasad Potluri - TAMARIND Savoring India - A Fine SouthIndian Restaurant - Pittsburgh - Telugucinema.Com - PittsburghIndian.Com

నాగయ్య వ్యాసం నుండి

[మార్చు]

తెలుగుసినీ రంగంలో మొట్టమొదట పద్మశ్రీ అవార్డు పొందిన ఈయన గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. కాని చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సినీ రంగంలోకి రాక ముందు తరంలో, చిత్తూరు నాగయ్య తెలుగు సినిమా రంగంలో మొదటి సూపర్‌స్టార్. 1938లో గృహలక్ష్మి సినిమాతో ఈ రంగంలోకి వచ్చిన ఆయన భక్త పోతన, రామదాసు లాంటి అనేక సినిమాల్లో హీరోగా నటించారు. రేణుకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అనేక సినిమాలు కూడా నిర్మించారు. దానం చేయడంలో ఎముక లేని విధంగా వ్యవహరించిన ఈయనను జిల్లా వాసులెప్పటికీ మరవలేరు

మూలాల గురించి

[మార్చు]

చదువరి గారూ,మీరు ఈ వ్యాసంలో మూలాలను సమీక్షించండి అన్న మూస చేర్చడం గమనించాను. ముందుగా సంపూర్ణంగా లేని వ్యాసాన్ని ఈ మధ్యనే పుస్తక మూలం సాయంతో పూర్తి స్థాయిలో తిరగ రాశాను. ఇక మీరు అంటున్నది ఇన్లైన్ మూలాలు లేవనా? ఎక్కడెక్కడ అవసరమో తెలుపగలరు. రవిచంద్ర (చర్చ) 18:36, 7 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, అది నా పొరపాటు. వర్గాలను చేర్చే క్రమంలో, వికీ ప్రవర్తించే తీరు నన్ను తికమక పెట్టేది. ఆ పరిస్థితిలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. చాలావరకు నేను వాటిని నివారిస్తూ వచ్చాను, కొన్ని తప్పించుకున్నాయి. దీన్ని పట్టించుకోకండి, నేను తీసేస్తాను. __చదువరి (చర్చరచనలు) 01:20, 8 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]