చర్చ:తిరుమల తిరుపతి దేవస్థానాలు
స్వరూపం
(చర్చ:తిరుమల తిరుపతి దేవస్థానములు నుండి దారిమార్పు చెందింది)
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ భాధ్యతలు తీసుకొన్న దేవాలయాలు
- తిరుమల లొ
- శ్రీవారి దేవాలయం (శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం)
- శ్రీవరాహస్వామి దేవాలయం
- బేడి ఆంజనేయస్వామి దేవాలయం
- ఆంజనేయస్వామి గుడి (వరాహస్వామి దేవలయానికి ఎదురుగా ఈశాన్యవైపు)
- తీర్ధాలు
- పద్మావతి అమ్మవారు(అలివేలు మంగాపురం), తిరుచానూరు
- శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం, తిరుపతి
- కోదండరామస్వామి దేవాలయం, తిరుపతి
- కపిలేశ్వరస్వామి దేవాలయం (కపిలతీర్థం)
- అగస్త్యేశ్వరస్వామి ఆలయం
- శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి, శ్రీనివాస మంగాపురం
- శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి, నారాయణవనం
- శ్రీవేదనారాయణస్వామి, నాగలాపురం
- శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం,కార్వేటినగరం
- శ్రీప్రసన్నవేకటేశ్వరస్వామి, అప్పలాయగుంట
- శ్రీచెన్నకేశవస్వామి, తాళ్ళపాక
- శ్రీకరియమనిక్యస్వామి దేవాలయం,నగరి
- శ్రీఅన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం, బుగ్గ అగ్రహారం
- శ్రీపట్టాభిరామస్వామి దేవాలయం, వాయల్పాడు
- శ్రీచంద్రమౌళేశ్వర దేవాలయం, రిషికేశ్
- శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, రిషికేశ్
శీర్షిక తరలింపు గురించి
[మార్చు]ఈ శీర్షికను ఆంగ్ల వ్యాసం శీర్షికకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి "తిరుమల తిరుపతి దేవస్థానములు" అని తరలింపు చేయాలి --యర్రా రామారావు (చర్చ) 13:33, 26 జూన్ 2022 (UTC)
తరలించాలి
[మార్చు]తితిదే అనేది కేవలం తిరుమల లోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ మాత్రమే కాదు, తిరుమల తిరుపతుల్లోని పలు దేవస్థానాలను నిర్వహించే సంస్థ. అంచేత దీన్ని "తిరుమల తిరుపతి దేవస్థానాలు" అనే శీర్షికకు తరలించాలి. నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 03:18, 1 నవంబరు 2024 (UTC)
- తిరుమల తిరుపతి దేవస్థానాలు" అనే శీర్షికకు తరలించాను యర్రా రామారావు (చర్చ) 16:45, 14 డిసెంబరు 2024 (UTC)