బుగ్గ

వికీపీడియా నుండి
(బుగ్గ అగ్రహారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బుగ్గ
బూరి బుగ్గల ఆడపిల్ల.
లాటిన్ buccae
ధమని buccal artery
నాడి buccal nerve, buccal branch of the facial nerve
MeSH Cheek
Dorlands/Elsevier c_25/12230932

చెక్కిలి, బుగ్గలు లేదా చెంపలు (Cheeks) ముఖంలో రెండు వైపులా కన్నులకు కణత లకు క్రిందగా ఉంటాయి. ఉదా:సొట్ట బుగ్గలు; పాల బుగ్గలు; ఊదు బుగ్గలు; బూరి బుగ్గలు

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో చెంప పదానికి వివిధ అర్ధాలున్నాయి.[1] [Tel.] n. The cheek. కపోలము. A side. పార్శ్వము. నీ పాపము నిన్ను చెంప కొట్టె thy sin hath struck thee on the cheek. చెంపకల్లి chempa-kalli. n. An ornament worn by women. చెంపకాయ chempa-kāya. n. A slap on the cheek, a box on the ear. చెంప దెబ్బ. చెంపగిల్లు chempa-gillu. v. n. To turn aside, go out of the way. చెంపతల chempa-tala. adv. Close by, at, near. P. ii. 170. చెంపబిళ్ల a cushion or pad.

పాల బుగ్గలు

బుగ్గలు-రకాలు[మార్చు]

  • పాల బుగ్గలు : చిన్న పిల్లల బుగ్గల్ని పాల బుగ్గలంటారు.
  • బూరి బుగ్గలు : బూరె మాదిరిగా గుండ్రంగా మెత్తగా ఉండే బుగ్గలు.
  • సొట్ట బుగ్గలు : బుగ్గల మధ్య క్రిందన నోటికి ప్రక్కగా కొందరికి చిన్న సొట్ట లేదా గుంట లాగా పడి చూడడానికి ముఖ్యంగా నవ్వినప్పుడు అందంగా కనిపిస్తుంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బుగ్గ&oldid=3317495" నుండి వెలికితీశారు