చర్చ:నందమూరి తారక రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg నందమూరి తారక రామారావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2006 సంవత్సరం 7 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia



భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
A coloured voting box.png
ఈ వ్యాసాన్ని భారతదేశ రాజకీయాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
AndhraPradesh Small.png
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి[మార్చు]

నందమూరి తారక రామారావు అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు. ఇది సరికాదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి అని ఎక్కడొ చూసినట్టు గుర్తు. --వైఙాసత్య 21:24, 11 అక్టోబర్ 2005 (UTC)

పేజీ పొడవు[మార్చు]

ఈ పేజీ చాలా పొడవుగా అయిపోయింది. అయితే ఇందులో ఉన్న సినిమా పేర్లతో ఇంకో పేజీ తయారు చేసి ఇక్కడ మరుపురాని సినిమాలు మాత్రమే ఉంచినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయము. సభ్యులు తమ సూచనలు తెలుపగలరు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:11, 3 జనవరి 2006 (UTC)

అవును, సినిమాల జాబితాను ఇక్కడి నుండి తీసేసి, వేరేపేజీలో పెడితే మంచిది. __చదువరి(చర్చ, రచనలు) 19:07, 3 జనవరి 2006 (UTC)

తీక్షణంగా ఒక చూపు[మార్చు]

ఈ వ్యాసాన్ని 2006 జనవరి 16 నుండి విశేషవ్యాసంగా పెడదామనే ప్రతిపాదన ఉన్నది కనుక, సభ్యులు దీన్నో చూపు చూడాలని మనవి. __చదువరి (చర్చ, రచనలు) 17:48, 12 జనవరి 2006 (UTC)

వెన్నుపోటు[మార్చు]

1995 లో పార్టీలో జరిగింది తిరుగుబాటు అని పాత్రికేయులు, పరిశీలకులు అన్నారు. వెన్నుపోటు అని అన్నది ప్రతిపక్షాలు, వ్యతిరేకులు మాత్రమే. అందుకే ఆ వాక్యాన్ని తొలగించాను. __చదువరి (చర్చ, రచనలు) 01:12, 7 మార్చి 2006 (UTC)

నిర్మాతగా[మార్చు]

పాతాళభైరవి నిర్మాతలు చక్రపాణి-నాగిరెడ్డి అండీ . -త్రివిక్రమ్ సాయి 13:30, 5 నవంబర్ 2006 (UTC)

యూ ట్యూబ్ వీడియోలు[మార్చు]

యూ ట్యూబ్ వీడియోలు పైరసీగాపరిగణించబడి యూట్యూబ్ చే ఆ ఖాతా తొలగించబడినవి కావున ఆ విభాగం తొలగించాను.--అర్జున (చర్చ) 01:31, 25 జనవరి 2014 (UTC)