Jump to content

చల్ మోహన రంగా (1978)

వికీపీడియా నుండి
చల్ మోహనరంగా
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బి. భాస్కరరావు
తారాగణం కృష్ణ,
దీప
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఫణిమూవీస్
భాష తెలుగు

చల్ మోహనరంగా ఫణి మూవీస్ బ్యానర్‌పై 1978, జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. బి.భాస్కరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో ఘట్టమనేని కృష్ణ, దీప, మంచు మోహన్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి బి. శంకర్ సంగీతం అందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా[2]

[మార్చు]
  1. ఎంత తీయని మంట తలచుకొంటే చాలు, రచన: సముద్రాల సుధాకర్, గానం.పులపాక సుశీల
  2. ఎన్నాళ్ళీ తలపులు కలల మేలుకోలుపులు, గానం.శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  3. గుమ్మెత్తించే ఈ రేయి కోరికలెన్నో ఉన్నాయి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
  4. ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగా , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. నువ్వొచ్చే దారిలో అమ్మాయి, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  6. చిక్కావు నా కొడకా , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్

మూలాలు

[మార్చు]
  1. "Chal Mohana Ranga (1978)". Indiancine.ma. Retrieved 2025-07-13.
  2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.