జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల
రకండిగ్రీ కళాశాల, అటానమస్ కళాశాల
స్థానంగుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల (చిన్నగా జెకేసీ కళాశాల), గుంటూరు జిల్లాకు చెందిన విద్యాసంస్థ. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి పేరు మీదుగా దీన్ని స్థాపించారు.[1] గుంటూరు జిల్లాబోర్డుకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు.[2] ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ శాసన మండలికి 18 సంవత్సరాలుగా సభ్యునిగా వ్యవహరించాడు. అతని కుమారుడు జాగర్లమూడి చంద్రమౌళి ఈ కళాశాలను 1968లో స్థాపించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "J K C College".
  2. Census of India, 1961, Vol. 2, Part 2, Issue 21; p. 19
  3. వికాస్ పీడియా, రచయిత. "గుంటూరు". వికాస్ పీడియా. Retrieved 24 December 2016.

బయటి లంకెలు[మార్చు]