మహారాజా వైద్య కళాశాల
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రకం | వైద్య కళాశాల |
---|---|
స్థానం | విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ సమీప |
జాలగూడు | https://mimsvzm.org/ |
మహారాజా వైద్య కళాశాల (మహారాజా మెడికల్ కాలేజ్ & హాస్పిటల్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం సమీపంలోని నెల్లిమార్ల వద్ద గల ఒక ప్రైవేట్ వైద్య కళాశాల.[1] ఈ వైద్య కళాశాల మెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ - ఎంబిబిఎస్) కోర్సులను అందిస్తోంది. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది విజయవాడలోని ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-18. Retrieved 2020-01-26.