శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రకం | వైద్య కళాశాల |
---|---|
స్థాపితం | 1960 |
ప్రధానాధ్యాపకుడు | Dr C JAYA BHASKAR |
అండర్ గ్రాడ్యుయేట్లు | 200 (ప్రతి సంవత్సరం) |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 125 (ప్రతి సంవత్సరం) |
స్థానం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణం |
అథ్లెటిక్ మారుపేరు | S V మెడికల్ కాలేజ్ |
జాలగూడు | https://svmctpt.edu.in/ |
శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక వైద్య కళాశాల. ఈ కళాశాల 1960 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి 200 అండర్ గ్రాడ్యుయేట్, 125 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.[1]
బోధనా ఆసుపత్రులు
[మార్చు]- SVR రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (SVRRGGH) [1]
విభాగాలు
[మార్చు]- అనాటమీ విభాగం
- బయోకెమిస్ట్రీ విభాగం
- ఫిజియాలజీ విభాగం
- ఫార్మకాలజీ విభాగం
- పాథాలజీ విభాగం
- మైక్రోబయాలజీ విభాగం
- ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం
- ENT విభాగం
- ఆప్తాల్మాలజీ విభాగం
- కమ్యూనిటీ మెడిసిన్ విభాగం
- పీడియాట్రిక్స్ విభాగం
- డెర్మటాలజీ విభాగం
- పల్మనరీ మెడిసిన్ విభాగం
- రేడియాలజీ విభాగం
- జనరల్ మెడిసిన్ విభాగం
- ఆర్థోపెడిక్స్ విభాగం
- జనరల్ సర్జరీ విభాగం
- గైనకాలజీ, ప్రసూతి విభాగం
- అనస్థీషియా విభాగం
- దంత విభాగం
- బ్లడ్ బ్యాంక్ విభాగం
- ప్రమాద విభాగం
- వైద్య విద్య విభాగం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Super speciality courses a distant dream in SVMC". The HansIndia. 1 May 2016. Retrieved 14 July 2017.
వెలుపలి లంకెలు
[మార్చు]