నెల్లూరు వేద, సంస్కృత కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేద ‍‍, సంస్కృత కళాశాల నెల్లూరులో ఉంది.శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఓరియంటల్ కళాశాల. నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో ఇది ఉంది. స్థానికులంతా సంస్కృత పాఠశాలగా పిలుచుకుంటారు. అలాగ చెబితేనే చాలా మందికి తెలుస్తుంది..

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన సంస్కృత కళాశాలలు 12 ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి విజయనగరం, రాజమండ్రి, కొవ్వూరు, అకిరిపల్లి, చిట్టిగూడురు, నెల్లూరు, తిరుపతి లలో ఉన్నాయి.[1]

అధ్యాపక బృందం, వారి ప్రతిభ[మార్చు]

ఇక్కడ అయ్యవార్లు అందరూ ఉద్దండ పండితులే. బ్రహ్మశ్రీ చింతలపూడి పూర్ణానందయ్య శాస్త్రులు గారు;శ్రీ భట్టాచార్యులు గారు;శ్రీ శేషు కుమార్ గారు; శ్రీ య వేంకటేశ్వర రావు గారు;శ్రీ నారాయణాచార్యులు గారు;శ్రీ గిరిజా లక్ష్మి గారు;శ్రీ కరిమద్దెల నరసింహారెడ్డి గారు;శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు; శ్రీ జొన్నలగడ్డ వేంకట రమణ గారు;శ్రీ హనుమంత రావు గారు . వీరంతా ప్రస్తుతం అక్కడ అధ్యాపకులుగా ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. ఈ పేజీ లో ఆఖరి పేరా http://www.education.nic.in/cd50years/u/45/3Z/453Z0302.htm Archived 2007-09-30 at the Wayback Machine

వెలుపలి లంకెలు[మార్చు]