జాతీయ రహదారి 716 (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 716
716
జాతీయ రహదారి 716
పటం
Map of the National Highway in red
మార్గ సమాచారం
పొడవు1,280 km (800 mi)
Major junctions
దక్షిణం endచెన్నై
ఉత్తరం endముంబై
Location
CountryIndia
Statesతమిళనాడు: 82 km
ఆంధ్రప్రదేశ్: 387 km కర్ణాటక: 357 Km మహారాష్ట్ర: 455 Km
Primary destinationsతిరుత్తని, రేణిగుంట,రాజంపేట,

కడప,ఎర్రగుంట్ల, ముద్దనూరు,తాడిపత్రి, గుత్తి,గుంతకల్లు, బళ్లారి,విజయపుర,

పూణే,ముంబై.
రహదారి వ్యవస్థ
NH 16 NH 44

జాతీయ రహదారి 716 ( NH 716 ).[1] ఇది తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్న NH 16 జంక్షన్, మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని NH 48 జంక్షన్ మధ్య వుంది[2][3][4]

చెన్నై రేణిగుంట మార్గం 4 వరుసలకు విస్తరించబడింది.

మార్గం[మార్చు]

NH 716 రేణిగుంట దగ్గర

దీని మొత్తం మార్గం పొడవు 262 km (163 mi) .[2][5][6]

తమిళనాడు

చెన్నై, తిరుత్తణి - ఏపీ సరిహద్దు.

ఆంధ్రప్రదేశ్

TN సరిహద్దు - పుత్తూరు, రేణిగుంట, మామండూరు, సెట్టిగుంట, కోడూరు, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, మాధవరం, వోనిమిట్ట, భాకరాపేట్, కడప (కడప ), కౌరునిపల్లి, వల్లూరు, తాపెట్ల, కొత్తపల్లి, చిడిపిరాల, తిప్పరుంట్లపల్లె ముద్దనూరు .[6]

జంక్షన్లు[మార్చు]

NH 16 Terminal near Chennai.
NH 716A near Puttur.
NH 71 near Renigunta.
NH 40 near Kadapa.
NH 544D near Tadipatri.
NH 67 near Muddanur.

ఇది కూడ చూడు[మార్చు]

  • భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
  • ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా

ప్రస్తావనలు[మార్చు]

  1. "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
  3. "Kanigiri residents protest National Highway 565 project". The Hindu (in Indian English). 2015-03-31. ISSN 0971-751X. Retrieved 2016-05-27.
  4. "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 14 Aug 2018.
  5. "New national highways notification dated Nov, 2016" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 14 Aug 2018.
  6. 6.0 6.1 "National highway 716 route substitution notification dated Sep, 2017" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 14 Aug 2018.

బాహ్య లింకులు[మార్చు]