డాక్టర్
స్వరూపం
డాక్టర్ అనే ఆంగ్ల భాషా పదానికి అర్ధం వైద్యుడు.
డాక్టర్ పేరుతో విడుదలైన తెలుగు సినిమాలు:
- డాక్టర్ చక్రవర్తి, 1964లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ ఆనంద్, 1966లో విడుదలైన తెలుగు సినిమా.
- లేడీస్ డాక్టర్, 1996లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ భవాని, 1990లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ సినీ యాక్టర్, 1982లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ గారి అబ్బాయి, 1988లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ బాబు, 1973లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ మాలతి (సినిమా), 1982లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ అంబేద్కర్ (సినిమా), 1992లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ చేప, అని మూడు రకాలైన చేపలు.