ధవళ సత్యం
(డి.సత్యం నుండి దారిమార్పు చెందింది)
ధవళ సత్యం | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకత్వం |
క్రియాశీల సంవత్సరాలు | 1980 నుండి ప్రస్తుతం |
ధవళ సత్యం ఒక తెలుగు సినిమా దర్శకుడు.
జననం
[మార్చు]సత్యం పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జన్మించాడు.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]సినిమా దర్శకుడిగా కాకముందు సత్యం ప్రజానాట్యమండలి లో పనిచేసి అనేక నాటకాలను ప్రదర్శించాడు, దర్శకత్వం వహించాడు. జ్వాలాశిఖలు, యుగసంధి, సత్యంవధ, ఇరుసు మొదలైన నాటకాలు ఇతనికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
సినిమాలు
[మార్చు]- మహ్మద్ బిన్ తుగ్లక్ - అసిస్టెంట్ డైరెక్టర్
- ఒకే కుటుంబం - అసిస్టెంట్ డైరెక్టర్
- శివరంజని - అసోసియేట్ డైరెక్టర్
- రంగూన్ రౌడీ - అసోసియేట్ డైరెక్టర్
- రావణుడే రాముడైతే - అసోసియేట్ డైరెక్టర్
- జాతర - దర్శకుడు
- ఎర్రమల్లెలు - దర్శకుడు[1]
- యువతరం కదిలింది - దర్శకుడు (నంది ఉత్తమచిత్రం, మందాడి ప్రభాకర రెడ్డి ఉత్తమ నటుడు)
- సుబ్బారావుకు కోపంవచ్చింది - దర్శకుడు
- చైతన్యరథం - దర్శకుడు (విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన వంగవీటి సోదరుల నిజ జీవిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 26 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది)
- ఎర్ర మట్టి - దర్శకుడు
- గుడి గంటలు మ్రోగాయి - దర్శకుడు
- దొర బిడ్డ - దర్శకుడు
- రామాపురంలో సీత - దర్శకుడు
- ఇంటింటి భాగోతం - దర్శకుడు
- భీముడు - దర్శకుడు
- నేనుసైతం - దర్శకుడు
- లవ కుశ - దర్శకుడు
మూలాలు
[మార్చు]- ↑ విశాలాంధ్ర (28 May 2011). "వ్యవస్థని కుదిపేసిన 'ఎర్రమల్లెలు'". కోనే సతీష్‌కుమార్. Archived from the original on 28 March 2019. Retrieved 28 March 2019.