తమన్నా నటించిన సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమన్నా

'తమన్నా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీ సినిమాతో తమిళంలో అడుగుపెట్టిన తమన్నా నేటి వరకూ 36 సినిమాల్లో నటించింది. 2011లో తమిళనాడు ప్రభుత్వం తమన్నాని కలైమామణి పురస్కారంతో సత్కరించింది.

నేటివరకూ తమన్నా దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డుకి 3 నామినేషన్లు, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డుకి 3 నామినేషన్లు సంపాదించి మొత్తమ్మీద 17 అవార్డ్ నామినేషన్లు అందుకోగా అందులో 5 అవార్డులను గెలుచుకుంది.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు లో నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విశేషాలు
2005 శ్రీ సంధ్య
2007 హ్యాపీ డేస్ మధు
2008 కాళిదాసు అర్చన
నిన్న నేడు రేపు అతిథి పాత్ర
రెడీ స్వప్న అతిథి పాత్ర
2009 కొంచెం ఇష్టం కొంచెం కష్టం గీత సుబ్రహ్మణ్యం పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
2011 100% లవ్ మహాలక్ష్మి పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
బద్రీనాథ్ అలకనంద
ఊసరవెల్లి నిహారిక
2012 రచ్చ చైత్ర పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
ఎందుకంటే...ప్రేమంట! స్రవంతి
రెబెల్ నందిని
కెమెరామెన్ గంగతో రాంబాబు గంగ
2013 తడాఖా పల్లవి
2014 ఆగడు ఫూఋటీ ఆయీణ్డీ
2015 బాహుబలి! అవంతిక
బెంగాల్ టైగర్ మీరా
2016 అభినేత్రి
2018 నా నువ్వే

తమిళంలో నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
2006 కేడీ ప్రియాంక
2007 వ్యాబారి సావిత్రి
కళ్ళూరి శోభన పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ నటి
2008 నేత్రు ఇంద్రు నాలై అతిథి పాత్ర
2009 పడికథవాన్ గాయత్రి రెడ్డి
అయన్ యమున
ఆనంద తాండవం మధుమిత
కండేన్ కాదలై అంజలి పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ నటి
2010 పయ్యా చారులత పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ - ఉత్తమ నటి
సుర పూర్ణిమ
తిలాలంగడి నిషా
2011 సిరుతై శ్వేత
కో అతిథి పాత్ర
వేంగై రాధిక
2014 వీరం కొప్పెరుందేవి
బాస్ ఎంగిర భాస్కరన్ 2

హిందీలో నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విశేషాలు
2005 చాంద్ సా రోషన్ చెహ్రా జియా ఒబెరాయ్
2013 హిమ్మత్‍వాలా రేఖ
2014 ఇట్స్ ఎంటర్టైన్మెంట్ చిత్రీకరణ జరుగుతున్నది
హంషకల్స్ చిత్రీకరణ జరుగుతున్నది

తెలుగులోకి అనువాదమైన తమిళ చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం తెలుగు అనువాదం ఇతర విశేషాలు
2006 కేడీ జాదూ
2007 వ్యాబారి వ్యాపారి 2009లో తెలుగులో విడుదలయ్యింది
2007 కళ్ళూరి కళాశాల 2008లో తెలుగులో విడుదలయ్యింది
2009 అయన్ వీడొక్కడే
2009 ఆనంద తాండవం ఆనంద తాండవం
2009 కండేన్ కాదలై ప్రియా ప్రియతమా 2011లో తెలుగులో విడుదలయ్యింది
2010 పయ్యా ఆవారా
2011 కో రంగం అతిథి పాత్ర
2011 వేంగై సింహపుత్రుడు 2012లో తెలుగులో విడుదలయ్యింది
2014 వీరం వీరుడొక్కడే

పురస్కారాలు[మార్చు]

పురస్కారం సంవత్సరం విభాగం సినిమా ఫలితం
దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ 2007 ఉత్తమ తమిళ నటి కళ్ళూరి నామినేట్
2009 ఉత్తమ తెలుగు నటి కొంచెం ఇష్టం కొంచెం కష్టం నామినేట్
2009 ఉత్తమ తమిళ నటి కండేన్ కాదలై నామినేట్
2010 ఉత్తమ తమిళ నటి పయ్యా నామినేట్
2011 ఉత్తమ తెలుగు నటి 100% లవ్ నామినేట్
2012 ఉత్తమ తెలుగు నటి రచ్చ నామినేట్
సినీ'మా' అవార్డ్ 2007 ఉత్తమ తెలుగు నటి హ్యాపీ డేస్ నామినేట్
2011 ఉత్తమ తెలుగు నటి 100% లవ్ విజేత
2012 ఉత్తమ తెలుగు నటి రచ్చ నామినేట్
దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారం (సైమా) 2012 ఉత్తమ తెలుగు నటి రచ్చ నామినేట్
విజయ్ అవార్డ్స్ 2009 ఉత్తమ నటి కండేన్ కాదలై నామినేట్
2009 ఫేవరైట్ హీరోయిన్ అయన్ నామినేట్
2010 ఫేవరైట్ హీరోయిన్ పయ్యా నామినేట్
సంతోషం అవార్డ్స్ 2011 ఉత్తమ తెలుగు నటి 100% లవ్ విజేత
హైదరాబాద్ టైంస్ ఫిల్మ్ అవార్డ్ 2011 ఉత్తమ తెలుగు నటి 100% లవ్ విజేత
టి.ఎస్.ఆర్. - టీవీ9 అవార్డ్ 2011 ఉత్తమ తెలుగు నటి 100% లవ్ విజేత
సౌత్ స్కోప్ అవార్డ్ 2009 ఉత్తమ తమిళ నటి కండేన్ కాదలై విజేత