తులాభారం (1974 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తులాభారం
(1974 తెలుగు సినిమా)

తులాభారం సినిమా పోస్టర్
దర్శకత్వం నాగేంజనేయులు
తారాగణం చలం ,
శారద
నిర్మాణ సంస్థ శ్రీరమణ చిత్ర
భాష తెలుగు

శ్రీ రమణ చిత్ర బ్యానర్‌పై నటుడు చలం నిర్మించిన ఈ చిత్రం 1974, ఏప్రిల్ 12న విడుదలయ్యింది.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

కలవారి యువకుడు పేద కన్నెపిల్లను ప్రేమించి, రహస్యంగా తాళికట్టి బారిస్టర్ చదువుకోసం విదేశాలకు వెళతాడు.అతను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సమాజం చేత తిరస్కరించబడి బిడ్డను కని, ఆ బిడ్డ చనిపోగా పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యాగృహంలో గడిపి, చివరకు తను చేయని హత్యానేరం మోపబడి కోర్టులో ముద్దాయిగా నిలబడుతుంది. ప్రాసిక్యూటర్‌గా ఉన్న కథానాయకుడు ఆమెను గుర్తించి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడు. ఆమె పతనానికి తనే కారణమని పశ్చాత్తాప పడతాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఈ ఊరే నా యిల్లు ఊరంతా నా వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. ఏ ఊరు ఏ పేరు ఏందేహ నీ కత చిన్నోడా - పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ
  3. చేరువలోనే దూరములేల రాధమ్మ నా చెంత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
  4. రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం రాధా హృదయం - పి.సుశీల - రచన: రాజశ్రీ
  5. నిద్దురపో బాబు నిద్దురపో నిద్దురలో కలతలు మరచిపో - పి.సుశీల - రచన: ఆరుద్ర
  6. మూగ రాగాలలో ఎన్ని భావాలో ఆ భావాలలో ఎన్ని - పి.సుశీల కోరస్ - రచన: సినారె
  7. వాణీ ప్రేమ రాణీ వినవేల - పద్మనాభం, వసంత, పిఠాపురం, ఎల్.ఆర్.అంజలి - రచన: రాజశ్రీ

వనరులు

[మార్చు]