తూర్పు జెంతీ హిల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు జెంతీ హిల్స్ (East Jaintia Hills) జిల్లా

జెంతియా
[[Districts of మేఘాలయ| మేఘాలయ లోని జిల్లా]]
మేఘాలయ లో తూర్పు జెంతీ హిల్స్ (East Jaintia Hills) జిల్లా స్థానము
మేఘాలయ లో తూర్పు జెంతీ హిల్స్ (East Jaintia Hills) జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రం[[మేఘాలయ]]
ముఖ్య పట్టణంKhliehriat
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం2,126 కి.మీ2 (821 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,22,436
 • సాంద్రత58/కి.మీ2 (150/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత53%
ప్రధాన రహదార్లుNH-44
జాలస్థలిఅధికారిక జాలస్థలి

తూర్పు జెంతీ హిల్స్ మేఘాలయ రాష్ట్రంలో ఖెలిర్‌హియాత్ ప్రధాన కేంద్రంగా కల ఒక జిల్లా. 2012 జూలై 31న జెంతీ హిల్స్ జిల్లా నుండి ఈ జిల్లా రూపుదిద్దబడింది. జిల్లాలో ఖ్లిహ్రియత్, సైపంగ్ అనే 2 కమ్యూనిటీ బ్లాకులు ఉన్నాయి.[1]

భౌగోళిక స్థానము[మార్చు]

జిల్లా మొత్తం విస్తీర్ణము 2115 కిలోమీటర్లు. జిల్లాకు ఈక్రింది సరిహద్దులు ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

జిల్లాలో మొత్తం రెండు సామాజిక, గ్రామీణ అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. అవి ఖెలిర్‌హియాత్ సి & ఆర్.డి బ్లాక్, సైపుణ్ సి & ఆర్.డి బ్లాక్

[2]

పేరు ప్రధాన నగరము జనాభా పటము
ఖెలిర్‌హియాత్ సి & ఆర్.డి బ్లాక్ ఖెలిర్‌హియాత్
Jaintia Hills Subdivisions Khliehriat.png
సైపుణ్ సి & ఆర్.డి బ్లాక్ సైపుణ్
Jaintia Hills Subdivisions Saipung.png

Demographics[మార్చు]

East Jaintia Hills has a population of 1,22,436 residing in 206 villages. [3]

మూలాలు[మార్చు]

  1. "East Jaintia Hills". Archived from the original on 2013-11-05. Retrieved 2014-05-21.
  2. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Meghalaya Administrative Divisions (Map). http://censusindia.gov.in/2011census/maps/administrative_maps/MEGHALAYA.pdf. Retrieved 2011-09-29. 
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2014-05-21.


మూలాలు[మార్చు]

<మూలాలు />

వెలుపలి లింకులు[మార్చు]