తెలంగాణలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాల జాబితా
స్వరూపం
తెలంగాణలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాల జాబితా, భారత పురాతత్వ సర్వే సంస్థ వెబ్‌సైట్ ద్వారా అధికారికంగా గుర్తించబడిన స్మారక కట్టడాల జాబితా.[1][2] ఈ జాబితాలోని పురావస్తు ప్రదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే, 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈ జాబితాలో మార్పులు చేర్పులు చేయలేదు. జాతీయ జాబితాలో ఎనిమిది స్మారక చిహ్నాలను గుర్తించినందున, ఈ జాబితా తెలంగాణ కోసం పేరు మార్చబడింది.[2]
స్మారక చిహ్నాల జాబితా
[మార్చు]SL. No. | Description | Location | Address | District | Coordinates | Image |
---|---|---|---|---|---|---|
N-AP-78 | చార్మినార్ | హైదరాబాదు | హైదరాబాదు | 17°21′42″N 78°28′29″E / 17.36163°N 78.47467°E | ||
N-AP-79 | గోల్కొండ కోట, కోటలు | హైదరాబాదు | హైదరాబాదు | 17°23′N 78°24′E / 17.38°N 78.40°E | ||
N-AP-80 | పూర్వ చారిత్రక ప్రదేశం | జనాపేట్ | ఖమ్మం | |||
N-AP-105 | పురాతన దిబ్బ | కొండాపూర్ | సంగారెడ్డి | 17°33′41″N 78°00′40″E / 17.5614°N 78.0111°E | ||
N-AP-106 | ఆలంపూర్ దేవాలయాలు | ఆలంపూర్ | జోగులాంబ గద్వాల | 15°52′40″N 78°08′08″E / 15.877843°N 78.135427°E | More images | |
N-AP-129 | వేయి స్తంభాల గుడి | హన్మకొండ | హన్మకొండ | 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E | ||
N-AP-130 | రామప్ప దేవాలయం | పాలంపేట | ములుగు | 18°15′33″N 79°56′36″E / 18.259167°N 79.943333°E | ||
N-AP-131 | వరంగల్ కోట, కాకతీయ కళా తోరణం | వరంగల్ | వరంగల్ | 17°57′26″N 79°36′52″E / 17.95722222°N 79.61444444°E | ||
N-AP-132 | ఎఱకేశ్వర దేవాలయం | పిల్లలమర్రి | సూర్యాపేట | 17°10′11″N 79°34′56″E / 17.169683°N 79.582198°E | More images |
మూలాలు
[మార్చు]- ↑ "List of Monuments of National Importance". Archaeological Survey of India. Archived from the original on 27 June 2014. Retrieved 2 September 2021.
- ↑ 2.0 2.1 "Alphabetical List of Monuments - Andhra Pradesh, Hyderabad Circle (Andhra Pradesh)". Archived from the original on 2 July 2015. Retrieved 2 September 2021.