తెలంగాణాలోని దర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 1. జహంగీర్ పీర్ దర్గా
 2. షా అలీ పహిల్వాన్ దర్గా
 3. కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా
 4. ఖాదర్ పాషా దర్గా
 5. సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా
 6. షాదుల్లా బాబా దర్గా
 7. దర్వేష్ అలీ సాహెబ్ దర్గా
 8. అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ఉంది.[1]
 9. మదార్ సాహేబ్ దర్గా - ఆలేరులోని రామసముద్రం సమీపంలో ఉంది.[2]
 10. ఖాదిగుల్షన్‌షరీఫ్‌ దర్గా:సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినది.కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలం అల్లూరు గ్రామంలో ఉంది.అల్లూరు గ్రామము పెద్దపల్లి రైల్వేస్టేషన్‌కు 20 కి.మీ. దూరంలో, రామగుండం రైల్వేస్టేషన్‌కు 32 కి.మీ. దూరంలో ఉంది.సయ్యద్‌ఖాజా కమ్లివాలే బాబా రజ్వి చిస్టి ఉల్‌ ఖాద్రి అనే మత గురువు ఇక్కడికి వలస వచ్చి ఈ అల్లూరు ప్రాంత ప్రజలను కాపాడడానికి ఇక్కడే సమాధి అయ్యారని కథనం. సయ్యద్‌ మోయిజొద్దీన్‌ హుస్సేని రజ్వి చిస్టి ఉల్‌ ఖాద్రియమని, సయ్యద్‌ జునేదలి హుస్సేన్‌ రజ్వి చిస్టి ఉల్‌ ఖాద్రి, సయ్యద్‌ గులామ్‌ అలి హుస్సేని రజ్వి చిస్టి ఉల్‌ఖాద్రీలు అనే ముగ్గురు శిష్యులు కూడా ఇక్కడే సమాధి అయ్యారు. ఈ దర్గాలో మొత్తం నాలుగు సమాధులు ఉన్నాయి.[3]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. మన తెలంగాణ, దునియా (30 September 2018). "అన్నారం దర్గా..!". మూలం నుండి 2 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 February 2019. Cite news requires |newspaper= (help)
 2. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (18 February 2019). "మత సామరస్యానికి ప్రతీక మదార్ సాహేబ్ దర్గా". మూలం నుండి 1 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 February 2019. Cite news requires |newspaper= (help)
 3. [1]

వెలుపలి లంకెలు[మార్చు]