భారతదేశంలో దర్గాలు
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
భారత్‌లో మస్జిద్‌లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
భారతదేశంలో దర్గాలు : దర్గాహ్ లేదా దర్గా లు, ఔలియాల సమాధులు. ఔలియాలు సూఫీ తత్వము అవలంబించే అల్లాహ్ మిత్రులు. వీరి సమాధులు దర్శించడానికి ఏలాంటి నిషేధాలు ఇస్లాం కలిగించదు. ఇస్లాం ఏకేశ్వరోపాసనకు నిలయం. బహుఈశ్వరవాదన (షిర్క్) విగ్రహారాధనలు ఇస్లాంలో నిషేధం. దర్గాహ్ అనునది విగ్రహంగాదు. దర్గాహ్ అనగా సమాధి స్థలము. ఈ స్థలాన్ని గౌరవంగా సందర్శించవచ్చు గాని, దీనిని పూజ చేయరాదు.
భారతదేశంలో దర్గాలు సూఫీ తత్వమునకు చెందిన సూఫీల ద్వారా వ్యాపించినవి. సూఫీ తరీఖాలు నాలుగు. అవి చిష్తియా, ఖాదరియా, నఖ్ష్ బందియా, సహర్ వర్దియా. ఈ తరీఖాలకు చెందిన సూఫీ సంతులు ఇస్లాంను భారతదేశంలో ప్యాపింపజేశారు. ఈ మహనీయుల సంస్మణార్థం వీరి సమాధులను జనులు సందర్శించి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు.
భారత దేశంలో దర్గాల జాబితా
[మార్చు]- మాలిక్ బిన్ దీనార్ దర్గా కొడంగళూర్, కేరళ
- తమీమ్ అన్సారి దర్గా చెన్నై తమిళనాడు
- ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా (అజ్మీర్)
- నిజాముద్దీన్ ఔలియా దర్గా (ఢిల్లీ)
- దాదా హయాత్ కలందర్ దర్గా
- ఖ్వాజా బందానవాజ్ దర్గా
- అబ్దుల్ ఖాదిర్ (ఖాదర్ వలీ) దర్గా
- హైదర్ అలీ దర్గా ములబాగళ్ కర్నాటక
ఆంధ్రప్రదేశ్ లో దర్గాల జాబితా
[మార్చు]- బాబా ఫకృద్దీన్ దర్గా పెనుకొండ, అనంతపురం జిల్లా.
- ఆస్తానయె షామీరియా కడప
- హజరత్ మస్తాన్ వలి దర్గాహ్ మదనపల్లె, చిత్తూరు జిల్లా.
- ఆస్తానయె మగ్దూమె ఇలాహి కడప.
- వేనాడు దర్గా, నెల్లూరు జిల్లా(ప్రస్తుతం తిరుపతి జిల్లా)
- బారా షాహిద్ దర్గా,నెల్లూరు
- కసుమూరు దర్గా, కసుమూరు,నెల్లూరు జిల్లా,
- ఎ.యస్.పేట దర్గా, నెల్లూరు జిల్లా
తెలంగాణాలో దర్గాల జాబితా
[మార్చు]- జహంగీర్ పీర్ దర్గా
- షా అలీ పహిల్వాన్ దర్గా
- కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా
- ఖాదర్ పాషా దర్గా
- సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా
- షాదుల్లా బాబా దర్గా
- దర్వేష్ అలీ సాహెబ్ దర్గా
- హజ్రత్ సయ్యద్ మాషుక్ ఎ రబ్బానీ సాని అల్ జిలానీ, ఉర్స్ జాగిర్, వరంగల్
- హజ్రత్ సయ్యద్ యాఖుబ్ షాహ్ వలి,అన్నారం షరీఫ్