వికీపీడియా:తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014
Appearance
(తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014 నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వికీపీడియా కమ్యూనిటీ సభ్యులు సాంకేతిక విషయాలపై అవగాహన కోసం ఒక హాకథాన్ నిర్వహించమని సి.ఐ.ఎస్ ని కోరగా... సి.ఐ.ఎస్ వారు తగిన విధంగా స్పందించి హాకథాన్ నిర్వహించడానికి అంగీకరించారు.
వికీపీడియా సీనియర్ సభ్యుల్లోని కొందరు, కొత్త సభ్యులకు సాంకేతిక అంశాలపై అవగాహన కలిపిస్తారు. పరస్పర చర్చలకు అవకాశం ఉంటుంది.
వేదిక, తేది, సమయ వివరాలు
[మార్చు]- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 28:12:2014; సమయం : 10 a.m. నుండి 5 p.m. వరకు.
అంశాలు
[మార్చు]- వర్గాలు
- వికీ డేటా
- బాట్స్ వాడడం
- మూసల తయారి
- రిఫెరెన్స్ ఇవ్వడం
- స్వేచ్ఛా సాప్ట్ వేర్స్
- ఇన్ఫోబాక్స్ తయారి
- మూలాలను చేర్చడం
- ఆడియో వీడియో ఎక్కింపు
- పట్టికలు (టేబుల్స్) వాడుట
- బొమ్మల ఎక్కింపు మరియు సరైన వాడకం
- పుస్తక డిజిటలైజేషన్ (స్కానింగ్) చేసి వికీ సోర్స్ లో ఎక్కింపు మొదలైన సాంకేతిక అంశాలపై అవగాహన ఉంటుంది.
సమావేశం నిర్వాహకులు
[మార్చు]సమావేశానికి ముందస్తు నమోదు
[మార్చు]- Bhaskaranaidu (చర్చ) 15:11, 8 డిసెంబరు 2014 (UTC)
- విశ్వనాధ్ (చర్చ) 16:05, 8 డిసెంబరు 2014 (UTC)
- స్వరలాసిక (చర్చ)
- --Rajasekhar1961 (చర్చ) 06:11, 9 డిసెంబరు 2014 (UTC)
- Nrgullapalli 11:53, 9 డిసెంబరు 2014 (UTC)
- వీవెన్ (చర్చ) 14:50, 26 డిసెంబరు 2014 (UTC)
- --పవన్ సంతోష్ (చర్చ) 14:55, 26 డిసెంబరు 2014 (UTC)
- వాడుకరి:kbssarma ([వాడుకరి చర్చ: kbssarma][చర్చ]])
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
నివేదిక
[మార్చు]సమావేశానికి హాజరైన వికీపీడియన్లు
[మార్చు]- రాజశేఖర్
- భాస్కరనాయుడు
- గుళ్లపల్లి నాగేశ్వరరావు
- కొంపెల్ల శర్మ
- స్వరలాసిక
- విశ్వనాధ్
- రహ్మానుద్దీన్
- వీవెన్
- కశ్యప్
- పవన్ సంతోష్
- ప్రణయ్‌రాజ్ వంగరి
సమావేశానికి హాజరైన ఇతరులు
[మార్చు]- చంద్రశేఖర్ రెడ్డి
- ప్రేమ్ కిరణ్
- శివక్రిష్ణ. వి
- భారతి. జె
- వీరబాబు. జి
- నారాయణశర్మ
- రమణ. కెవి
- వేణు కొడిమెల
- రాజ్. ఎ.ఎస్
- విజయ్
- నిఖిల్ జాకబ్
నివేదిక
[మార్చు]- తెవికీ-సాంకేతికత విషయాలపై రెహ్మానుద్దీన్ ప్రసంగించారు. కార్యక్రమంలో కొందరు సభ్యుల కోరిక మేరకు తెలుగు వాడకాన్ని గురించి వీవెన్ అవగాహన కల్పించారు.
- ముందుగా వికీపీడియన్లు రావడంతో తెవికీ పుష్కర ఉత్సవాల కు సంబంధించిన చర్చ జరిగింది. అందులో భాగంగా బడ్జెట్ ప్రణాళిక వేయడం జరిగింది. ముందస్తు వికీ శిక్షణ ఎక్కడెక్కడో నిర్ణయించాలి, తిరుపతిలో వసతి ఏర్పాట్లు మొదలైన అంశాలపై చర్చించడం జరిగింది.
- వర్గాలు, బాట్స్ వాడడం మరియు రిఫెరెన్స్ ఇవ్వడం మొదలైన అంశాలపై భాస్కరనాయుడు, గుళ్లపల్లి నాగేశ్వరరావు, కొంపెల్ల శర్మ మరియు ఇతరులకు రాజశేఖర్ గారు అవగాహన కల్పించారు. వారితో ఆయా సాంకేతికాలపై ప్రాక్టీస్ చేయించారు.
- రాస్తున్న వ్యాసంలో ఏదైనా పుస్తకం యొక్క లంకెను మూలాలుగా ఎలా చేర్చాలో సహసభ్యులకు పవన్ సంతోష్ అవగాహన కల్పించారు.
చిత్రమాలిక
[మార్చు]-
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ బడ్జెట్ చర్చ
-
11వ వార్షికోత్సవ బడ్జెట్ వివరిస్తున్న రాజశేఖర్
-
ఔత్సాహికులకు తెలుగు వికీపీడియా పరిచయం చేస్తున్న కొంపెల్ల శర్మ
-
ఔత్సాహికులకు తెలుగు వికీపీడియా పరిచయం చేస్తున్న విశ్వనాధ్
-
హాకథాన్ లో పాల్గొన్న వికీపీడియన్లు, ఔత్సాహికులు
-
హాకథాన్ కి వచ్చిన ఔత్సాహికులకు రహ్మానుద్దీన్ వికీ శిక్షణ
-
తెలుగులో టైపింగ్ గురించి వీవెన్ శిక్షణ
-
తెలుగు వికీపీడియా 60,000 ల వ్యాసాలు పూర్తయిన సందర్భంగా 60,000వ వ్యాసం రాసిన భాస్కరనాయుడు చే కేకు కటింగ్
-
హాకథాన్ లో పాల్గొన్న వికీపీడియన్లు, ఔత్సాహికులు
-
హాకథాన్ లో పాల్గొన్న ఔత్సాహికుడు తెవికీ పై అవగాహన
-
వేణు కొడిమెల (హన్స్ ఇండియా విలేఖరి) కి వికీపీడియా గురించి వివరిస్తున్న పవన్ సంతోష్