Jump to content

వికీపీడియా:తెవికీ పుష్కర ఉత్సవాలు-Tewiki 11th Anniversary

వికీపీడియా నుండి
మొదటి పేజి
Main
కార్యక్రమ ప్రణాళిక
Program Details
11వ వార్షికోత్సవ సంబరాలు
11th Anniversary Celebrations
ఖర్చులు
Budget
స్పాన్సర్స్
Sponsors
చర్చ
Discussion
నివేదిక
Documentation
కార్యవర్గం
Committee

సభ్యులకు అందరకూ నమస్కారం. ఈ పేజీ తెలుగు వికీపీడియా 11 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా జరుపదలచిన కార్యక్రమ ప్రణాళికకు సంబందించినది.


తెలుగు వికీపీడియా

[మార్చు]

విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పదకొండు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో 60 వేలకు చేరువలో ఉన్నందుకు అత్యంత ఉత్సాహంతో 11 సంవత్సరాల సంబరాలు జరుపాలని నిర్ణయింపబడినది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ తెవికీ 11వ వార్షికోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

తెలుగు వికీపీడియా

[మార్చు]
  • వికీమీడియా ఉద్యమం 13 సంవత్సరాల క్రితం ప్రారంభమై మానవ జ్ఞానం అంతా సంక్షిప్తం చేయాలనే నినాదం నెరవేర్చడంలో నిజానికి విజయవంతమైంది. వికీపీడియా, 285+ భాషలు మరియు 2.6 కోట్ల ఆర్టికల్ కౌంట్ తో, 4 రకముల అన్ని స్వేచ్ఛలుతో ఉచిత సాఫ్ట్వేర్ కలిగినటువంటి అతిపెద్ద ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా అందుబాటులో ఉంటోంది. అదే స్ఫూర్తితో తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2003 న 10 సంవత్సరాల క్రితం ప్రారంభించ బడింది. ఈ పది సంవత్సరాల ప్రయాణంలో 54,000 వ్యాసాలు వరకు, అనేక వందల మంది స్వచంద సేవకుల ద్వారా అందించ బడింది. నేడు తెలుగు వికీపీడియా భారతీయ భాషలలోని టాప్ మూడు (3) వికీపీడియాలలో ఒకటిగా నిలిచింది. ఈ మహాయగ్జ్నంలో పాలు పంచుకున్న వారిని గుర్తించి, అభిమానించి, సన్మానించేందుకు, తెవికీ10నిర్వాహక కమిటి వారికి ఇది ఒక మహా సదవకాశంగా ఒక గొప్ప అధికారంగా భావించి పాలుపంచు కున్నందుకు అందరినీ అభినందిస్తున్నాము. మేము ఈ ఈవెంట్ మూలానా మొత్తం సమాజం కలియకతో పాటుగా మరియు తెవికీ వద్ద మరింత సహకార ప్రాజెక్టులు అందించ గలరని ఆశిస్తున్నాము. (తెలుగు)

(గమనిక: తెలుగులో అనువాదం అవసర మయితే అర్థవంతముగా మరింత అభివృద్ధి పరచగలరు.)

  • Wikimedia movement that started 13 years ago was indeed successful in fulfilling its motto of summing up all human knowledge. With 285+ languages and 2.6 crore article count, Wikipedia is the biggest such online encyclopedia available that comes with all the 4 freedoms of free software! Telugu Wikipedia that started with the same spirit 10 years ago on December 10, 2003. The ten years of journey saw 54,000 articles, contributed by hundreds of Volunteers. Today it stands among the top 3 Wikipedias in Indian languages. To recognise, appreciate and felicitate those who have been part of this Bigger Mahayajna is a great privilege that the organising committee of the Tewiki10 celebrations holds. We hope that this event would bring together the whole community and enable more collaborative projects at Tewiki. (ఆంగ్లము)

11 సంవత్సరాల ఉత్సవాలు ఎందుకు

[మార్చు]
  1. తెలుగు వికీ అభివృద్ది, కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరింత ప్రచారం పొందుటకు
  2. తెవికీకి తోడ్పడుతున్న సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు
  3. బయటి ఆఖరు వాడుకరుల అభిప్రాయాలు నమోదు చేసుకునేందుకు

ఎందుకు ఉత్సవాలు ?

[మార్చు]
  1. తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు సహకార ప్రాజెక్టులు వ్యాప్తిలోకి తెచ్చేందుకు కృషి.
  2. వికీపీడియా సహాయకులు (కంట్రీబ్యూటర్స్) అందర్నీకలిపి ఒక వేదిక పైకి తీసుకురావడం.
  3. తెవికీ వినియోగదారులు ఈ ఉచిత ఎన్సైక్లోపీడియా నుండి ఏమి పొందేందుకు ఆశిస్తున్నారో తెలుసుకోవడం.

కార్యక్రమ లక్ష్యాలు

[మార్చు]
  1. తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  2. తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  3. తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  4. తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  5. తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  6. గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
  7. ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం

మహిళలకు

[మార్చు]
  • ఈ కార్యక్రమానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను.
  • ఈ సమావేశంలో మహిళల కొరకు హ్యాండ్ బ్యాగులు, బొట్టు వంటివి తయారు చేస్తే బాగుంటుందని దశాబ్ధి ఉత్సవాల సమయంలో విష్ణువర్ధన్ గారు సూచించారు. హ్యాండు బాగులవంటివి ప్రచారానికి సహకరిస్తాయని నా అభిప్రాయం. ఏదశాబ్ధి ఉత్సవాల సమయానికి మహిళాసభ్యుల కొరకు అలాంటివి సిద్ధం చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తాం.--t.sujatha (చర్చ) 16:48, 3 నవంబర్ 2014 (UTC)
  • వికీపీడియా లోగోతో పొర్టుఫోలియే బ్యాగు ఇస్తే, మహిళలకు, పురుషులకు అనుకూలంగావుంటుంది. మహిళలకు ప్రత్యేకం అనేది సబబు కాదేమో ఆలోచించండి.

గుళ్ళపల్లి నాగేశ్వర రావు --వాడుకరి:Nrgullapalli 13.23, 20 నవంబర్ 2014

కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలు

[మార్చు]
  1. నాణ్యత మరియు పరిమాణం పరంగా తెవికీని అభివృద్ధి చేయడం.
  2. తెవికీ కంట్రిబ్యూటర్ వాడుకదారుల పెంచడం.
  3. తెవికీ ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కీలక సమాచారం తీసుకురావడం.
  4. తెవికీ ద్వారా మరింత కొత్త రచనలు, కొత్త సహాయకులను (కంట్రిబ్యూటర్స్) తీసుకురావడానికి ప్రస్త్రుతమున్న వారిని ప్రోత్సహించడం.
  5. ప్రజల్లో తెవికీ గురించి అవగాహన తీసుకురావడం.
  6. తెవికీ ఒక ప్రపంచ ప్రత్యక్షత సృష్టించడం.
  7. తెవికీపీడియా ఆఫ్ లైన్ వాడుక ప్రారంభించడం.

కమిటీ

[మార్చు]
11 వార్షికోత్సవ లోగో

కార్యనిర్వాహకవర్గం
Core Committee

[మార్చు]
  1. Bhaskaranaidu ఇ.భాస్కరనాయుడు - అధ్యక్షులు
    - (President)
  2. t.sujatha - ఉపాధ్యక్షులు
    - (President)
  3. Pranayraj1985 - ప్రధాన కార్యదర్శి
    - (Secretary)
  4. పవన్ సంతోష్ - సహాయ కార్యదర్శి
    - (Secretary)
  5. కశ్యప్ కోశాధికారి
    - (Treasurer)
  6. గుళ్ళపల్లి నాగేశ్వర రావు, (వాడుకరి: Nrgullapalli) - మెంబర్
  7. విశ్వనాధ్ - మెంబర్

````

సహాయమండలి
Advisory Committee

[మార్చు]
  1. --Rajasekhar1961 (చర్చ) 08:12, 1 నవంబర్ 2014 (UTC)
  2. --Malladi kameswara rao
  3. -- K.Venkataramana
  4. -- వాడుకరి:Palagiri
  5. --వాడుకరి:YVSREDDY
  6. --విష్ణు
  7. --వాడుకరి:రహ్మానుద్దీన్
  8. --రాధాక్రిష్ణ


ఈ కార్య క్రమంలో ఉత్సాహంగా పాల్గొన గలిగిన సహ వికీపీడియన్లు తమ పేరును వ్రాయవచ్చు..

[మార్చు]
  1. -ఎల్లంకి భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 14:57, 30 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. -ప్రణయ్‌రాజ్ వంగరి --Pranayraj1985 (చర్చ) 05:26, 31 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. -t.sujatha (చర్చ) 22:16, 2 నవంబర్ 2014 (UTC)
  4. -రాధాక్రిష్ణ (చర్చ) 05:44, 6 నవంబర్ 2014 (UTC)
  5. -విష్ణు (చర్చ)10:02, 10 నవంబర్ 2014 (UTC)
  6. - గుళ్ళపల్లి నాగేశ్వర రావు, (వాడుకరి: Nrgullapalli)16:02, 10 నవంబర్ 2014 (UTC)
  7. - విశ్వనాధ్ (చర్చ) 11:10, 10 నవంబర్ 2014 (UTC)
  8. - ముదిగొండ సేనాపతి
  9. --పవన్ సంతోష్ (చర్చ) 14:36, 20 నవంబర్ 2014 (UTC)

కార్యక్రమ ముఖ్యాంశాలు

[మార్చు]

11 వ వార్షికోత్సవ ఉత్సవాలు ఎలా వుండాలో నా వూహా జనిత కార్యక్రమము: (నిధుల లభ్యతకు లోబడి). ముందుగా తెవికీ 11వ వార్షికోత్సవాల తేదీలను నిర్ణయించాలి.

ప్రచారము:

[మార్చు]

ముందుగా చేతి పుస్తకం ద్వారా /కరపత్రాలు / గోడ పత్రికల ద్వారా / ఇతర మాద్యమాల ద్వార ప్రచారం జరగాలి. చేతి పుస్తకం (hand book) కొత్తవారికి/ ఇదివరకే చేరిన వారికి రచనలు కొనసాగించేలా ప్రోత్సాహ కరంగా వుండాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించాలి. మన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కళాశాలలు, గ్రంధాలయాలు, ఇతర సంస్థల చిరునామాలు సేకరించి వారికి చేతిపుస్తకాలు/కరపత్రాలు పంపిణి చేయాలి. వారు అంగీకారంతో ఆయా సంస్థలలో మన అవగాహన కార్యక్రమము చేయవచ్చు. ఆ యాప్రాంతాలలో ప్రాంతీయంగా వున్న వున్న వికీపీడియన్లను కలుపు కోవాలి.

  • తగిన ప్రచారం రావాలంటే ప్రసార మాధ్యమాలను ఆహ్వానించి వారికి తగు ప్రోత్సాహం కల్పించే సౌకర్యాలగురించి ఆలోచించండి.

గుళ్ళపల్లి నాగేశ్వర రావు వాడుకరి: Nrgullapalli

మార్గము:

[మార్చు]

మహబూబ్ నగర్, రాయల సీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో విస్త్రుత ప్రచారము జరగాలి. కార్య కర్తలు హైదరాబాదు నుండి. తిరుపతి సమావేశ సమయానికి రెండు మూడు రోజుల ముందు బయలు దేరి మహబూబ్ నగర్, కర్నూలు చేరాలి. అక్కడ మన వారందరు రెండు బృంధాలుగా ఏర్పడి ఒక బృంధం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ద్వారా తిరుపతి చేరాలి. రెండో బృంధం అనంతపురం, కడప, చిత్తూరు ద్వారా సమావేశ సమయానికి తిరుపతి చేరాలి. ఈ మార్గాలలో ముందుగా నిర్ణయించుకొన్న ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించుకుంటూ ముందుకు సాగాలి. ఆయా ప్రాంతాలలో వున్న వికీపీడియన్ల సహకారం తీసుకోవాలి.

ప్రధాన సమావేశానికి ముందు :

[మార్చు]

తిరుపతి లోను ఆ చుట్టు ప్రక్కల అనేక విద్యాసంస్థలు ఇతరమైన సంస్థలు అనేకం వున్నాయి. వాటిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వారిని ప్రథాన సమావేశానికి అహ్వానించాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అవకాశాన్ని బట్టి ప్రధాన సమావేశం తర్వాత కూడ రెండు రోజులు నిర్వహించాలి.

ముఖ్య అతిధులు:

[మార్చు]

తిరుపతిలో ప్రాంతీయంగా వున్న ప్రముఖులను (రాజకీయ ప్రముఖులు/విధ్యాప్రముఖులు మొ|| వారిని ప్రధాన సమావేశానికి ఆహ్వానించాలి. అహ్వానాన్ని మన్నించిన వారికి వికీపీడియా గురించి కొంత ఆవగాహన కలిగించాలి.

పురస్కారాలు:

[మార్చు]

సమావేశంలో ముఖ్యులైన కొంత మందికి వికీపీడియా గురించి అవగాన, మరియు వారు అందించిన సేవలకు గాను పురస్కారాలు అందించాలి.

కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలు

[మార్చు]

ముఖ్య తేదీలు

[మార్చు]

మరింత సమాచారం

[మార్చు]

సంప్రదింపులు

[మార్చు]

తిరుపతి లో వున్న ‎తెలుగు భాషోధ్యమ సమితి,తిరుపతి వ్వవస్థాపకులైన సాకం నాగరాజ తో వ్యక్తి గతంగా కలిసి మన 11 వ వార్షికోత్సవాల విషయమై వివరించాను. వారు ఈ విషయంలో వికీపీడియాకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని వాగ్దానము చేశారు. వారు గతంలో తెలుగు భాషా సదస్సులను బారీ ఎత్తున నిర్వహించిన అనుభవము వారికున్నది. వారు చేస్తున్నది కూడ తెలుగు భాషా అభివృద్ధికి తోడ్పాటు కనుక వారి సహకారముతో మన 11 వ వార్షికోత్సవాలను తిరుపతిలో జయప్రధమంగా నిర్వహించ వచ్చును. అంతే గాక తిరుపతి స్థానికులైన భాషాభిమానులను కూడ కొందరిని సంప్రదించగా వారుకూడ మన వార్షికోత్సవాలకు తగు విధంగా తోడ్పాటు నిస్తామని చెప్పారు. స్థానికంగా వున్న ఇటు వంటి వారి సహకారము మనకెంతో అవసరము. Bhaskaranaidu (చర్చ) 15:38, 3 నవంబర్ 2014 (UTC)

సమాచారం

[మార్చు]

స్థలం: Tirupathi (తిరుపతి)

తేదీ: one Saturday, Sunday Between February 5 to 15 (ఫిబ్రవరి 5 నుండి 15 మధ్యలో ఒక శని, ఆదివారాలు)

వేదిక : నిర్ణయించాలి

సంప్రదించు: