తొలివలపు
Appearance
తొలివలపు | |
---|---|
దస్త్రం:Tholi Valapu.jpg | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | వరప్రసాద్ వర్మ (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | ముత్యాల సుబ్బయ్య |
నిర్మాత | ఎం. నాగేశ్వరరావు |
తారాగణం | తొట్టెంపూడి గోపీచంద్ స్నేహ |
ఛాయాగ్రహణం | ఆర్. రామారావు కె.వి. రమణకుమార్ |
కూర్పు | కోల భాస్కర్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | టి. కృష్ణ మెమోరియల్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 3 ఆగస్టు 2001 |
సినిమా నిడివి | 2:24:14 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తొలివలపు 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి గోపీచంద్, స్నేహ నాయికానాయకులుగా నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇది గోపిచంద్ కు తొలిచిత్రం.[1]
నటవర్గం
[మార్చు]- తొట్టెంపూడి గోపీచంద్ (ప్రేమ్)
- స్నేహ (సౌమ్య)
- రవిశంకర్ (కైలాష్)
- చంద్రమోహన్ పెద్దిరెడ్డి మోహన్ రావు)
- సుధాకర్ (సుందరం)
- ఆలీ (ప్రేమ్ స్నేహితుడు)
- సునీల్ (ప్రేమ్ స్నేహితుడు)
- ఎల్. బి. శ్రీరామ్ (అన్నవరం)
- ఎం. ఎస్. నారాయణ (ఇన్సూరెన్స్ నారాయణ)
- వినోద్ (పోలీస్ ఇన్సుపెక్టర్)
- తిరుపతి ప్రకాష్ (తిరుపతి)
- గౌతంరాజు (సర్వెంట్)
- కళ్ళు చిదంబరం (జై ఇన్ చార్జి)
- సుధ (ప్రేమ్ తల్లి)
- మాధురిసేన్ (సుగుణ)
- తేజస్వినీ (సంధ్య)
పాటలు
[మార్చు]వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టయ్యాయి. మయూరీ ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఫస్ట్ ర్యాంకు మనదేరా" | చంద్రబోస్ | కె.కె. | 5:26 |
2. | "పాలతో కడిగిన" | చంద్రబోస్ | హరిహరన్, కె. ఎస్. చిత్ర | 5:14 |
3. | "బోఫోర్స్ బుల్లెమ్మ" | చంద్రబోస్ | సుఖ్వీందర్ సింగ్ | 4:33 |
4. | "మేన్ తుమ్సే ప్యార్" | వేటూరి | ఉదిత్ నారాయణ్, సాధనా సర్గం | 4:20 |
5. | "కుర్రకారుకి బైకుంటే" | చంద్రబోస్ | కె.కె. | 5:07 |
6. | "వందనం" | సాయిహర్ష | కుమార్ సానూ, కవితా కృష్ణమూర్తి | 4:56 |
మొత్తం నిడివి: | 29:36 |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "'ఆరడుగుల బుల్లెట్' పవన్ గుర్తొస్తున్నాడు... అని వద్దన్నాడట". telugu.filmibeat.com. Retrieved 8 July 2017.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- 2001 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 2001 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాలు
- గోపిచంద్ నటించిన సినిమాలు
- స్నేహ నటించిన సినిమాలు
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు