దారి తప్పిన మనిషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దారి తప్పిన మనిషి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.నరసింహారావు
తారాగణం నరసింహ రాజు,
రోజారమణి ,
రూప
సంగీతం విజయ్ భాస్కర్
నిర్మాణ సంస్థ బ్లేజ్ మూవీస్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అందగాడివేలే ఓ చందమామ అల్లరి చాలించావోయి - వాణీ జయరామ్
  2. ఉలికి ఉలికి పడతావెందుకు ఊ అన్నా ఆ అన్నా - పి.సుశీల, యేసుదాసు
  3. ఏడిస్తే నవ్వు ఏడవనివ్వు ఎవడి వాడిదే ఎదిగి ఎదిగి పొ నువ్వు -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. కలగంటున్నాయి నీ కళ్ళు సలసల కాంగింది నీ ఒళ్ళు - ఎల్.ఆర్.అంజలి
  5. చెట్టునడిగి పుట్టనడిగి దిట్టునెగరే పిట్ట నడిగి ఎదురు చూసినాను - వాణీ జయరామ్