దోహా (కవిత్వం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కువైట్ లోని నగరం కొరకు , చూడండి దోహా, కతర్ లోని నగరం కొరకు చూడండిదోహా

దోహా (హిందీ: दोहा, ఉర్దూ: دوہا ) ఛందస్సు కలిగిన రెండు పంక్తులుగల కవిత. ఇది మొదట అపభ్రంశ లో సాధారణ కవితారూపం, దీనిని ఇటు హిందీ లోనూ అటు ఉర్దూ లోనూ ఉపయోగించసాగారు.

ప్రముఖ దోహా కవులు:

కబీర్ దాసు
తులసీదాసు
రహీమ్ యొక్క దోహా చూడండి:

जो रहीम उत्तम प्रकृति, का कर सकत कुसंग |
चन्दन विष व्यापत नहीं, लपटे रहत भुजंग ||

చెప్పుము రహీమ్, ఉత్తమగుణంగలవాడు, దుర్గుణవంతుడు తోడైననూ తన సద్గుణాన్ని కోల్పోడు
చందనపు వృక్షము, తనచుట్టూ నాగుపాము చుట్టుకొనియున్ననూ దాని విషాన్ని గ్రహించదు.

దోహాలద్వారా ఎందరోకవులు కావ్యఖండాలు రచించారు. తులసీదాసు రచించిన రామచరితమానస్ (సంస్కృతంలో రామాయణం)

లింకులు

[మార్చు]