నవ్వులే నవ్వులు
స్వరూపం
నవ్వులే నవ్వులు | |
---|---|
దర్శకత్వం | డా.రావ్ |
రచన | బొల్లిముంత నాగేశ్వరరావు |
నిర్మాత | పాలేటి వేణు, వీరమాచినేని ప్రసాద్ |
తారాగణం | పృథ్వి అంజు అస్రాని ఆలీ సునీల్ |
కూర్పు | ఆకుల భాస్కర్ |
సంగీతం | నరహరి |
నిర్మాణ సంస్థ | కృష్ణసాయి పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 28, 2007 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నవ్వులే నవ్వులు 2007, డిసెంబర్ 28న విడుదలైన తెలుగు హాస్యచలనచిత్రం.[1] ఈ సినిమా డా.రావ్ దర్శకత్వంలో కృష్ణసాయి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించబడింది.
నటీనటులు
[మార్చు]- పృథ్వి
- అంజు అస్రాని
- ఆలీ
- సునీల్
- చలపతిరావు
- ఎ. వి. ఎస్
- కృష్ణ భగవాన్
- ఎం. ఎస్. నారాయణ
- కొండవలస లక్ష్మణరావు
- బాబు మోహన్
- కళ్ళు చిదంబరం
- గుండు హనుమంతరావు
- అన్నపూర్ణ
- జయలలిత
- కల్పనా రాయ్
- కరాటే కల్యాణి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: డా.రావ్
- నిర్మాతలు: పాలేటి వేణు, వీరమాచినేని ప్రసాద్
- సంగీతం: నరహరి
- కథ, మాటలు: బొల్లిముంత నాగేశ్వరరావు
- పాటలు: జాలాది
- కూర్పు: ఆకుల భాస్కర్
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Navvule Navvulu (Dr. Rao) 2007". ఇండియన్ సినిమా. Retrieved 25 January 2024.