నాకూ స్వతంత్రం వచ్చింది
(నాకు స్వతంత్రం వచ్చింది నుండి దారిమార్పు చెందింది)
నాకూ స్వతంత్రం వచ్చింది (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
నిర్మాణం | ఎం.ప్రభాకరరెడ్డి |
తారాగణం | కృష్ణంరాజు, రవికాంత్, జయప్రద, నాగభూషణం, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, ఎం.ప్రభాకరరెడ్డి, రావు గోపాలరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, వి.రామకృష్ణ, నవకాంత్, రమణ |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, గోపి,దాశరథి |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నాకూ స్వతంత్రం వచ్చింది 1975 ఆగస్టు 1న విడుదలైన తెలుగు సినిమా. జయప్రద మూవీస్ బ్యానర్ కింద ఎం.ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళసత్యం సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు
- రవికాంత్
- జయప్రద
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- నాగభూషణం
- పద్మనాభం
- రాజబాబు
- ఎం.ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- రావు గోపాలరావు
- త్యాగరాజు
- సాక్షి రంగారావు
- కాకరాల
- మాడా వెంకటేశ్వరరావు
- పి.రామకృష్ణ
- సాంబశివరావు
- శ్యాం కుమార్
- చంద్రరాజు
- సూర్యారావు
- ఎన్ వి ఎస్ వర్మ
- షావుకారు జానకి
- ప్రభ
- శుభ
- కె.విజయ
- అపర్ణ
- బేబీ సరళ
- నిర్మల
- అనిత
- బాలసరస్వతి
పాటలు
[మార్చు]- ఏయ్ నాయుళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: గోపి
- బతక నివ్వరురా వున్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,వి.రామకృష్ణ,నవకాంత్ - రచన: సి.నారాయణరెడ్డి
- ఏమాయె ఏమాయె ఓ పిల్లా - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: సి.నారాయణరెడ్డి
- ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీరూపు - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: గోపి
- ఓహో మా గంగమ్మ తల్లి ఓ బంగారుతల్లి - గాయకులు: వి.రామకృష్ణ,రమణ - రచన: దాశరథి
- సోతంత్రం వొచ్చింది మన పంతం నెగ్గింది - గాయకులు: వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: గోపి
మూలాలు
[మార్చు]- ↑ "Naaku Swathantram Vachindhi (1975)". Indiancine.ma. Retrieved 2021-03-31.