నాకూ స్వతంత్రం వచ్చింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాకూ స్వతంత్రం వచ్చింది
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
నిర్మాణం ఎం.ప్రభాకరరెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
రవికాంత్,
జయప్రద,
నాగభూషణం,
పద్మనాభం,
రాజబాబు,
అల్లు రామలింగయ్య,
ఎం.ప్రభాకరరెడ్డి,
రావు గోపాలరావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
పి.సుశీల,
వి.రామకృష్ణ,
నవకాంత్,
రమణ
గీతరచన సి.నారాయణ రెడ్డి, గోపి,దాశరథి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నాకూ స్వతంత్రం వచ్చింది 1975 ఆగస్టు 1న విడుదలైన తెలుగు సినిమా. జయప్రద మూవీస్ బ్యానర్ కింద ఎం.ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళసత్యం సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఏయ్ నాయుళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: గోపి
  2. బతక నివ్వరురా వున్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,వి.రామకృష్ణ,నవకాంత్ - రచన: సి.నారాయణరెడ్డి
  3. ఏమాయె ఏమాయె ఓ పిల్లా - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: సి.నారాయణరెడ్డి
  4. ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీరూపు - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: గోపి
  5. ఓహో మా గంగమ్మ తల్లి ఓ బంగారుతల్లి - గాయకులు: వి.రామకృష్ణ,రమణ - రచన: దాశరథి
  6. సోతంత్రం వొచ్చింది మన పంతం నెగ్గింది - గాయకులు: వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: గోపి

మూలాలు[మార్చు]

  1. "Naaku Swathantram Vachindhi (1975)". Indiancine.ma. Retrieved 2021-03-31.

బాహ్య లంకెలు[మార్చు]