Jump to content

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

అక్షాంశ రేఖాంశాలు: 16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E / 16.3753222; 80.528583
వికీపీడియా నుండి
(నాగార్జున విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
రకంపబ్లిక్
స్థాపితం1976
ఛాన్సలర్ఎస్. అబ్దుల్ నజీర్
వైస్ ఛాన్సలర్పట్టేటి రాజశేఖర్
స్థానంనంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E / 16.3753222; 80.528583
కాంపస్సబర్బన్, నంబూరు
అనుబంధాలుయుజిసి
జాలగూడుOfficial website
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం
విశ్వవిద్యాలయ చిహ్నం స్మారకం
విశ్వవిద్యాలయ చిహ్నం స్మారకం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల విశ్వవిద్యాలయం. ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.

శాఖలు

[మార్చు]

తెలుగు , ప్రాచ్య భాషల శాఖ

[మార్చు]

సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులోవున్నాయి.[1]

వివాదాలు

[మార్చు]

2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ను నియమించినది.[2]

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు చూడండి

[మార్చు]
  1. "ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,తెలుగు , ప్రాచ్య భాషల శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18.
  2. "Humiliation drove Rishiteswari to suicide". The Hindu. 2015-08-10. Retrieved 2015-08-29.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]