నారాయణపేట జిల్లా గ్రామాల జాబితా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా లోని మండలాలను విడదీసి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన మహబూబ్‌నగర్ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.ఆతరువాత మహబూబ్‌నగర్ జిల్లా నుండి నారాయణపేట రెవెన్యూ డివిజనులోని 11 మండలాలుతో నారాయణపేట జిల్లా 2019 ఫిబ్రవరి 16 నుండి అమలులోకి వచ్చింది.[1][2]
ఈ గ్రామాలు పూర్వపు, కొత్త మహబూబ్‌నగర్ జిల్లా నుండి, ఈ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.ఈ జిల్లాలో నిర్జన గ్రామాలుతో కలుపుకుని 252 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాల పేజీలు 2 తొలగించబడినవి.అవి పోను ఈ పేజీ సృష్టింపునాటికి 250 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గ్రామాల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 12 April 2019. Retrieved 5 March 2019.