పంజాబీ రచయితల జాబితా
స్వరూపం
సుప్రసిద్ధులైన పంజాబీ రచయితల జాబితా ఇది. వీరిలో పంజాబ్ ప్రాంతంలో జన్మించినవారూ, జీవించినవారూ, పంజాబీ భాష రచయితలు ఉన్నారు.
కాలక్రమానుసార జాబితా
[మార్చు]10వ శతాబ్ది
[మార్చు]- గోరఖ్ నాథ్ (సా.శ. 10వ శతాబ్ది)
12వ శతాబ్ది
[మార్చు]- ఫరీదుద్దీన్ గంజ్ శంకర్ (1173–1266)
15వ- 16వ శతాబ్దాలు
[మార్చు]- గురు నానక్ దేవ్ జీ ( 1469 ఏప్రిల్ 15 - 1539 సెప్టెంబరు 22)
16వ శతాబ్దం
[మార్చు]- భాయ్ గురుదాస్ (1551–1636)
- దామోదర్ దాస్ అరోరా
17వ శతాబ్దం
[మార్చు]- సుల్తాన్ బహు (1630–1691)
- భాయ్ నంద్ లాల్ (1633–1713)
- భాయ్ మణి సింగ్ (1666–1737)
- బల్లే షా (1680–1757)
18వ శతాబ్ది
[మార్చు]- వారిస్ షా (1722–1798)
- హషీం (1735–1843)
- షా మహమ్మద్ (1780–1862)
- రతన్ సింగ్ భంగు (మరణం. 1846)
19th century
[మార్చు]- పండిత్ తారా సింగ్ (1822–1891)
- శార్దా రాం పిల్లౌరీ (1837–1881)
- కహ్న్ సింగ్ నాభా (1861–1938)
- అకాలీ కౌర్ సింగ్ (1866–1953)
- భాయ్ వీర్ సింగ్ (1872–1957)
- కృపా సింగ్ (1875–1939)
- ధనీ రాం చత్రిక్ (1876–1954)
- భాయ్ రణధీర్ షా (1878–1961)
- పురాన్ సింగ్(1881–1931)
- భాయ్ జోద్ సింగ్ (1882–1981)
- సాహిబ్ సింగ్ (1892–1977)
- గురుబక్ష్ సింగ్ ప్రీత్లరీ (1895–1977)
- నానక్ సింగ్ (1897–1971)
- జస్వంత్ సింగ్ (ఖోజీ) ( -1999)
20వ శతాబ్ది
[మార్చు]- పురాణ్ భగత్ (1904–1992)
- మోహన్ సింగ్ (1905–1978)
- సుజన్ సింగ్ (1909–1993)
- గుర్ బచన్ సింగ్ తలిబ్ (1911–1986)
- బల్ రాజ్ సహ్నీ (1913–1973)
- హరిచరణ్ సింగ్ (1914-2006)
- షరీఫ్ కుంజాహీ (1915–2007)
- బల్వంత్ గార్గి (1916–2003)
- కర్తర్ సింగ్ దుగ్గల్ (1917–2012)
- అమృతా ప్రీతమ్ (1919–2005)
- జస్వంత్ సింగ్ కున్వాల్ (1919–)
- హర్భజన్ సింగ్(కవి) (1920–2002)
- సంతోఖ్ సింగ్ ధిర్ (1920–2010)
- కుల్వంత్ సింగ్ విర్క్ (1921–1987)
- అజిత్ సైని (1922–2007)
- సుఖ్బిర్ (1925–2012)
- అలమ్ లోహర్ (1928–1979)
- జస్వంత్ సింగ్ రాహీ (1930–1996)
- బుటా సింగ్ (1934–)
- గైని సంత్ సింగ్ మస్కీన్ (1934–2005)
- అన్వర్ మసూద్ (1935–)
- దలిప్ కౌర్ తివానా (1935–)
- దల్బిర్ చేతన్ (5 April 1944– 1 January 2005)
- శివ్ కుమార్ బటల్వి (1937–1973)
- ఫరుఖ్ హుమయున్ (1951- )
- కరనైల్ సింగ్ సోమాల్ (1940–)
- నరిందర్ సింగ్ కపూర్ (1944–)
- సుర్జీత్ పాటర్ (1945–)
- చమన్ లాల్ (1947–)
- హర్జిందర్ సింగ్ దిల్జీర్ (1947–2014)
- అవతార్ సింగ్ సంధు (Paash) (1950–1988)
- మిర్ తన్హా యూసఫీ (1955–)
- గుర్ దాస్ మాన్ (1957–)
- రూపిందర్ పాల్ సింగ్ థిల్లాన్ (1969-)
- షంషేర్ సింగ్ సంధు (3 March 1937-)