పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2017
స్వరూపం
2017 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించిన వారి జాబితా ఇది
పద్మవిభూషణ్ పురస్కారం
[మార్చు]పురస్కార గ్రహీత | రంగం |
---|---|
శరద్ పవార్ | ప్రజా వ్యవహారాలు |
మురళీ మనోహర్ జోషి | ప్రజా వ్యవహారాలు |
పి.ఎ.సంగ్మా (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు |
సుందర్ లాల్ పట్వా (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు |
కె.జె.ఏసుదాసు | కళ - సంగీతం |
సద్గురు జగ్గీ వాసుదేవ్ | ఇతరులు - ఆధ్యాత్మికం |
ఉడుపి రామచంద్రరావు | సాంకేతిక విజ్ఞానం, ఇంజనీరింగ్ |
పద్మభూషణ్ పురస్కారం
[మార్చు]పురస్కార గ్రహీత | రంగం |
---|---|
విశ్వమోహన్ భట్ | కళ - సంగీతం |
దేవిప్రసాద్ ద్వివేది | సాహిత్యం, విద్య |
తెహంతోన్ ఉద్వాదియా | వైద్యం |
రత్నసుందర్ మహరాజ్ | ఇతరం-ఆధ్యాత్మికం |
స్వామి నిరంజన నంద సరస్వతి | ఇతరం-ఆధ్యాత్మికం |
యువరాణి మహాచక్రి సిరింధోర్న్ | సాహిత్యం, విద్య |
చో రామస్వామి (మరణానంతరం) | సాహిత్యం, విద్య - జర్నలిజం |
పద్మశ్రీ పురస్కారం
[మార్చు]పురస్కార గ్రహీత | రంగం |
---|---|
బసంతి బిష్ట్ | కళ-సంగీతం |
చెమంచేరి కున్హిరామన్ నాయర్ | కళ-నాట్యం |
అరుణా మొహంతీ | కళ-నాట్యం |
భారతి విష్ణువర్ధన్ | కళ-సినిమా |
సాధు మెహర్ | కళ-సినిమా |
టి.కె.మూర్తి | కళ-సంగీతం |
లైశ్రాం బీరేంద్రకుమార్ సింగ్ | కళ-సంగీతం |
కృష్ణరాం చౌధురి | కళ- సంగీతం |