పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2020

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2019వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 141 మందికి (పద్మ విభూషణ్ పురస్కారం - 7, పద్మభూషణ్ పురస్కారం - 16, పద్మశ్రీ పురస్కారం - 118) 2020, జనవరి 26న పద్మ పురస్కారాలు అందజేయడం జరిగింది.[1][2][3]

పద్మ విభూషణ్ పురస్కారం[మార్చు]

అసాధారణమైన విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మ విభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో రెండవ అత్యధిక పౌర పురస్కారం. 2020లో 7మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 జార్జ్ ఫెర్నాండెజ్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు బీహార్
2 అరుణ్ జైట్లీ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు ఢిల్లీ
3 సర్ అనెరూడ్ జుగ్నౌత్ జిసిఎస్కె ప్రజా వ్యవహారాలు మారిషస్
4 మేరీ కోమ్ క్రీడలు మణిపూర్
5 చన్నులాల్ మిశ్రా కళ ఉత్తర ప్రదేశ్
6 సుష్మాస్వరాజ్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు ఢిల్లీ
7 విశ్వేశతీర్థ స్వామీజీ శ్రీ పెజవర అధోఖాజా మఠా ఉడుపి (మరణానంతరం) ఆధ్యాత్మికత కర్ణాటక

పద్మభూషణ్ పురస్కారం[మార్చు]

హై ఆర్డర్ విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో మూడవ అత్యధిక పౌర పురస్కారం. 2020లో 16మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 ఎం. ముంతాజ్ అలీ ఆధ్యాత్మికత కేరళ
2 శ్రీ సయ్యద్ ముజ్జెం అలీ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు `` బంగ్లాదేశ్
3 ముజాఫర్ హుస్సేన్ బేగ్ ప్రజా వ్యవహారాలు జమ్మూ కాశ్మీర్
4 అజోయ్ చక్రవర్తి కళ పశ్చిమ బెంగాల్
5 మనోజ్ దాస్ సాహిత్యం, విద్య పుదుచ్చేరి
6 బాలకృష్ణ ధూషి వాస్తుశిల్పం గుజరాత్
7 శ్రీమతి కృష్ణమ్మల్ జగన్నాథన్ సామాజిక సేవ తమిళనాడు
8 ఎస్సీ జమీర్ ప్రజా వ్యవహారాలు నాగాలాండ్
9 అనిల్ ప్రకాష్ జోషి సామాజిక సేవ ఉత్తరాఖండ్
10 డా. త్సేరింగ్ లాండోల్ వైద్యం లడఖ్
11 ఆనంద్ మహీంద్రా వాణిజ్యం, పరిశ్రమ మహారాష్ట్ర
12 నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు కేరళ
13 మనోహర్ గోపాల కృష్ణ ప్రభు పారికర్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు గోవా
14 ప్రొఫెసర్ జగదీష్ శేత్ సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
15 శ్రీమతి పి.వి. సింధు క్రీడలు తెలంగాణ
16 వేణు శ్రీనివాసన్ ట్రేడ్, ఇండస్ట్రీ తమిళనాడు

పద్మశ్రీ పురస్కారం[మార్చు]

విశిష్ట సేవ కొరకు అవార్డు ఇచ్చేది పద్మశ్రీ పురస్కారం. ఇది భారతదేశంలో నాల్గవ అత్యధిక పౌర పురస్కారం. 2020లో 108మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 గురు శషాధర్ ఆచార్య కళ జార్ఖండ్
2 డా యోగి ఏరోన్ వైద్యం ఉత్తరాఖండ్
3 జై ప్రకాష్ అగర్వాల్ వాణిజ్యం, పరిశ్రమ ఢిల్లీ
4 జగదీష్ లాల్ అహుజా సామాజిక సేవ పంజాబ్
5 కాజీ మసుమ్ అక్తర్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
6 శ్రీమతి గ్లోరియా అరీరా సాహిత్యం, విద్య బ్రెజిల్
7 ఖాన్ జహీర్‌ఖాన్ బక్తియార్ఖన్ క్రీడలు మహారాష్ట్ర
8 డా. పద్మావతి బందోపాధ్యాయ వైద్యం ఉత్తర ప్రదేశ్
9 డాక్టర్ సుశోవన్ బెనర్జీ వైద్యం పశ్చిమ బెంగాల్
10 డా. దిగంబర్ డౌన్ వైద్యం చండీగఢ్
11 డా. దమయంతి బేష్రా సాహిత్యం, విద్య ఒడిశా
12 పవార్ పోపాట్రావ్ భగుజీ సామాజిక సేవ మహారాష్ట్ర
13 హిమ్మతా రామ్ భంభు సామాజిక సేవ రాజస్థాన్
14 శ్రీ సంజీవ్ బిఖ్‌చందాని వాణిజ్యం, పరిశ్రమ ఉత్తర ప్రదేశ్
15 గఫుర్భాయ్ ఎం. బిలాఖియా వాణిజ్యం, పరిశ్రమ గుజరాత్
16 బాబ్ బ్లాక్‌మన్ ప్రజా వ్యవహారాలు యునైటెడ్ కింగ్‌డమ్
17 ఇందిరా పి. పి. బోరా కళ అస్సాం
18 మదన్ సింగ్ చౌహాన్ కళ ఛత్తీస్‌గఢ్
19 శ్రీమతి ఉషా చౌమర్ సామాజిక సేవ రాజస్థాన్
20 లిల్ బహదూర్ చెత్రి సాహిత్యం, విద్య అస్సాం
21 శ్రీమతి. లలిత & శ్రీమతి. సరోజా చిదంబరం కళ తమిళనాడు
22 వజీరా చిత్రసేన కళ శ్రీలంక
23 డా. పురుషోత్తం దాధీచ్ కళ మధ్యప్రదేశ్
24 ఉత్సవ్ చరణ్ దాస్ కళ ఒడిశా
25 ప్రొ. ఇంద్ర దస్నాయకే (మరణానంతరం) సాహిత్యం, విద్య శ్రీలంక
26 హెచ్‌ఎం దేశాయ్ సాహిత్యం, విద్య గుజరాత్
27 మనోహర్ దేవదాస్ కళ తమిళనాడు
28 కుమారి పోయినం బెంబేమ్ దేవి క్రీడలు మణిపూర్
29 శ్రీమతి లియా డిస్కిన్ సామాజిక సేవ బ్రెజిల్
30 ఎంపి గణేష్ క్రీడలు కర్ణాటక
31 డా. బెంగళూరు గంగాధర్ వైద్యం కర్ణాటక
32 డా. రామన్ గంగాఖేద్కర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర
33 బారీ గార్డినర్ ప్రజా వ్యవహారాలు యునైటెడ్ కింగ్‌డమ్
34 చేవాంగ్ మోటప్ గోబా వాణిజ్యం, పరిశ్రమ లడఖ్
35 భారత్ గోయెంకా వాణిజ్యం, పరిశ్రమ కర్ణాటక
36 యడ్ల గోపాలారావు నాటకరంగం ఆంధ్రప్రదేశ్
37 మిత్రభాను గౌంటియా కళ ఒడిశా
38 శ్రీమతి తులసి గౌడ సామాజిక సేవ కర్ణాటక
39 సుజోయ్ కె. గుహా సైన్స్, ఇంజనీరింగ్ బీహార్
40 శ్రీమతి హరేకల హజబ్బ సామాజిక సేవ కర్ణాటక
41 ఎనాముల్ హక్ పురావస్తు శాస్త్రం బంగ్లాదేశ్
42 మధు మన్సూరి హస్ముఖ్ కళ జార్ఖండ్
43 అబ్దుల్ జబ్బర్ (మరణానంతరం) సామాజిక సేవ మధ్యప్రదేశ్
44 బిమల్ కుమార్ జైన్ సామాజిక సేవ బీహార్
45 శ్రీమతి మీనాక్షి జైన్ సాహిత్యం, విద్య ఢిల్లీ
46 నేమ్నాథ్ జైన్ వాణిజ్యం, పరిశ్రమ మధ్యప్రదేశ్
47 శ్రీమతి శాంతి జైన్ కళ బీహార్
48 సుధీర్ జైన్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్
49 బెనిచంద్ర జమాటియా సాహిత్యం, విద్య త్రిపుర
50 కెవి సంపత్ కుమార్, శ్రీమతి విదుషి జయలక్ష్మి కెఎస్ సాహిత్యం, విద్య, జర్నలిజం కర్ణాటక
51 కరణ్ జోహార్ కళ మహారాష్ట్ర
52 డా. లీలా జోషి వైద్యం మధ్యప్రదేశ్
53 శ్రీమతి సరిత జోషి కళ మహారాష్ట్ర
54 సి. కమ్లోవా సాహిత్యం, విద్య మిజోరం
55 డాక్టర్ రవి కన్నన్ వైద్యం అస్సాం
56 శ్రీమతి ఏక్తా కపూర్ సినిమా మహారాష్ట్ర
57 యాజ్ది నౌషిర్వాన్ కరంజియా కళ గుజరాత్
58 నారాయణ్ జె. జోషి కారయల్ సాహిత్యం, విద్య గుజరాత్
59 డా. నరీందర్ నాథ్ ఖన్నా వైద్యం ఉత్తర ప్రదేశ్
60 నవీన్ ఖన్నా సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ
61 ఎస్పీ కొఠారి సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
62 వి.కె. మునుసామి కృష్ణపక్తర్ కళ పుదుచ్చేరి
63 ఎంకే కుంజోల్ సామాజిక సేవ కేరళ
64 మన్మోహన్ మహాపాత్ర (మరణానంతరం) కళ ఒడిశా
65 ఉస్తాద్ అన్వర్ ఖాన్ మంగ్నియార్ కళ రాజస్థాన్
66 శ్రీ కట్టుంగల్ సుబ్రమణ్యం మనీలాల్ సైన్స్, ఇంజనీరింగ్ కేరళ
67 మున్నా మాస్టర్ కళ రాజస్థాన్
68 ప్రొ. అభిరాజ్ రాజేంద్ర మిశ్రా సాహిత్యం, విద్య హిమాచల్ ప్రదేశ్
69 శ్రీమతి బినపాని మొహంతి సాహిత్యం, విద్య ఒడిశా
70 డాక్టర్ అరుణోదయ్ మొండల్ వైద్యం పశ్చిమ బెంగాల్
71 డా. పృథ్వీంద ముఖర్జీ సాహిత్యం, విద్య ఫ్రాన్స్
72 సత్యనారాయణ ముండయూర్ సామాజిక సేవ అరుణాచల్ ప్రదేశ్
73 మనీలాల్ నాగ్ కళ పశ్చిమ బెంగాల్
74 ఎన్. చంద్రశేఖరన్ నాయర్ సాహిత్యం, విద్య కేరళ
75 డా. టెట్సు నకామురా (మరణానంతరం) సామాజిక సేవ ఆఫ్ఘనిస్తాన్
76 శివ దత్ నిర్మోహి సాహిత్యం, విద్య జమ్మూ కాశ్మీర్
77 పు లాల్బియక్తా పచువా సాహిత్యం, విద్య, జర్నలిజం మిజోరం
78 శ్రీమతి మూజిక్కల్ పంకజాక్షి కళ కేరళ
79 డా. ప్రశాంత కుమార్ పట్టానాయిక్ సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
80 జోగేంద్ర నాథ్ ఫుకాన్ సాహిత్యం, విద్య అస్సాం
81 శ్రీమతి రాహిబాయి సోమ పోపెరే వ్యవసాయం మహారాష్ట్ర
82 యోగేశ్ ప్రవీణ్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
83 జితు రాయ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్
84 తరుణదీప్ రాయ్ క్రీడలు సిక్కిం
85 ఎస్.రామకృష్ణన్ సామాజిక సేవ తమిళనాడు
86 శ్రీమతి రాణి రాంపాల్ క్రీడలు హర్యానా
87 శ్రీమతి కంగనా రనౌత్ సినిమా మహారాష్ట్ర
88 దలైవై చలపతి రావు కళ ఆంధ్రప్రదేశ్
89 షాబుద్దీన్ రాథోడ్ సాహిత్యం, విద్య గుజరాత్
90 కళ్యాణ్ సింగ్ రావత్ సామాజిక సేవ ఉత్తరాఖండ్
91 చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయం తెలంగాణ
92 శ్రీమతి డా. శాంతి రాయ్ వైద్యం బీహార్
93 రాధమ్మోహన్, శ్రీమతి సబర్మతి వ్యవసాయం ఒడిశా
94 బటకృష్ణ సాహూ పశుసంవర్ధక ఒడిశా
95 శ్రీమతి ట్రినిటీ సైయో వ్యవసాయం మేఘాలయ
96 అద్నాన్ సామి సినిమా మహారాష్ట్ర
97 విజయ్ సంకేశ్వర్ వాణిజ్యం, పరిశ్రమ కర్ణాటక
98 డా. కుషల్ కొన్వర్ శర్మ వైద్యం అస్సాం
99 సయీద్ మెహబూబ్ షా ఖాద్రి అలియాస్ సయ్యద్భాయ్ సామాజిక సేవ మహారాష్ట్ర
100 మొహమ్మద్ షరీఫ్ సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
101 శ్యామ్ సుందర్ శర్మ కళ బీహార్
102 డా. గురుదీప్ సింగ్ వైద్యం గుజరాత్
103 రామ్‌జీ సింగ్ సామాజిక సేవ బీహార్
104 వశిష్ఠ నారాయణ్ సింగ్ (మరణానంతరం) సైన్స్, ఇంజనీరింగ్ బీహార్
105 దయా ప్రకాష్ సిన్హా కళ ఉత్తర ప్రదేశ్
106 డా. సాంద్ర దేసా సౌజా వైద్యం మహారాష్ట్ర
107 శ్రీ భాష్యం విజయసారథి సాహిత్యం, విద్య తెలంగాణ
108 శ్రీమతి కాలే షాబీ మహబూబ్, షేక్ మహాబూబ్ సుబానీ కళ తమిళనాడు
109 జావేద్ అహ్మద్ తక్ సామాజిక సేవ జమ్మూ కాశ్మీర్
100 ప్రదీప్ తలప్పిల్ సైన్స్, ఇంజనీరింగ్ తమిళనాడు
111 యేషే డోర్జీ తోంగ్చి సాహిత్యం, విద్య అరుణాచల్ ప్రదేశ్
112 రాబర్ట్ థుర్మాన్ సాహిత్యం, విద్య యు.ఎస్.ఏ
113 అగస్ ఇంద్ర ఉదయనా సామాజిక సేవ ఇండోనేషియా
114 హరీష్ చంద్ర వర్మ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్
115 సుందరం వర్మ సామాజిక సేవ రాజస్థాన్
116 డా. రోమేష్ టెక్చంద్ వాధ్వానీ వాణిజ్యం, పరిశ్రమ యు.ఎస్.ఏ
117 సురేష్ వాడ్కర్ కళ మహారాష్ట్ర
118 ప్రేమ్ వాట్సా వాణిజ్యం, పరిశ్రమ కెనడా

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  2. నమస్తే తెలంగాణ, జాతీయం (25 January 2020). "141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  3. హెచ్ఎంటీవి, ఆంధ్రప్రదేశ్ (26 January 2020). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". రాజ్. Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.