పరుచూరి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
(పరుచూరి వెంకటేశ్వర రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పరుచూరి వెంకటేశ్వరరావు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతంహిందూ

పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరిలో పెద్దవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు.

జననం

[మార్చు]

వెంకటేశ్వరరావు జూన్ 21న జన్మించాడు.

సినిమాలు

[మార్చు]

నందమూరి తారక రామారావు 1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు 'పరుచూరి బ్రదర్స్' అని నామకరణం చేసి, తన సొంత చిత్రం 'అనురాగదేవత' ద్వారా రచయితులగా పరిచయం చేశారు.[1] తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి 333కు పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు.

నటుడిగా

[మార్చు]
  1. ఆడది (1990)[2]
  2. అల్లరి రాముడు (2002)
  3. సంతోషం (2002)
  4. శాంభవి ఐపిఎస్ (2003)
  5. నేనున్నాను (2004)
  6. వీర (2011)
  7. తూనీగ తూనీగ (2012)
  8. రౌడీ ఫెలో (2014)
  9. అస్త్రం (2006)
  10. విశ్వామిత్ర (2019)[3][4]
  11. దృశ్యం

రచయితగా

[మార్చు]
  1. ప్రజాస్వామ్యం (1987)
  2. ధర్మక్షేత్రం (1992)
  3. మాస్ (2004)
  4. అల్లరి పిడుగు (2005)
  5. బలాదూర్ (2008)
  6. వీర (2011)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (21 June 2015). "పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే". Retrieved 3 March 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  2. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
  3. సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
  4. సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.

బయటి లంకెలు

[మార్చు]