రవళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:
| rowspan="3"|1995 || ''[[రియల్ హీరో]]'' || || తెలుగు ||
| rowspan="3"|1995 || ''[[రియల్ హీరో]]'' || || తెలుగు ||
|-
|-
| ''[[Thirumoorthi]]'' || || Tamil ||
| ''[[తిరుమూర్తి]]'' || || తమిళం ||
|-
|-
| ''[[Gandhi Pirantha Mann]]'' || || Tamil ||
| ''[[గాంధీ పిరంత మన్]]'' || || తమిళం ||
|-
|-
| rowspan="1"|1996 || ''[[Vinodham]]'' || || Telugu ||
| rowspan="1"|1996 || ''[[వినోదం]]'' || || తెలుగు ||
|-
|-
| rowspan="2"|1996 || ''[[Pelli Sandadi]]'' || || Telugu ||
| rowspan="2"|1996 || ''[[పెళ్ళి సందడి]]'' || || తెలుగు ||
|-
|-
| ''[[Ramudochadu]]'' || || Telugu ||
| ''[[రాముడొచ్చాడు]]'' || || తెలుగు ||
|-
|-
| rowspan="3"|1997 || ''[[Periya Manushan]]'' || || Tamil ||
| rowspan="3"|1997 || ''[[పెరియా మానుషన్]]'' || || తమిళం ||
|-
|-
| ''[[Abhimanyu (1997 film)|Abhimanyu]]'' || || Tamil ||
| ''[[అభిమన్యు]]'' || || తమిళం ||
|-
|-
| ''[[Subhakankshalu (1997 film)|Subhakankshalu]]'' || || Telugu ||
| ''[[శుభాకాంక్షలు]]'' || || తెలుగు ||
|-
|-
| rowspan="2"|1998 || ''[[Mard (1998 film)|Mard]]'' || || Hindi ||
| rowspan="2"|1998 || ''[[మర్డ్]]'' || || హిందీ ||
|-
|-
| ''[[Gadibidi Krishna]]'' || || Kannada ||
| ''[[కడిబిడి కృష్ణ]]'' || || కన్నడం ||
|-
|-
| 1999 || ''[[Kubera (film)|Kubera]]'' || Aishwarya || Kannada ||
| 1999 || ''[[కుబేరా]]'' || ఐశ్వర్య || కన్నడం ||
|-
|-
| rowspan="4"|2000 || ''[[Karisakkattu Poove]]'' || Nagamani || Tamil ||
| rowspan="4"|2000 || ''[[కరిసక్కట్టు పూవె]]'' || నాగమణి || తమిళం ||
|-
|-
| ''[[Ninne Premistha]]'' || || Telugu ||
| ''[[నిన్నే ప్రేమిస్తా]]'' || || తెలుగు ||
|-
|-
| ''[[Nagalingam]]'' || || Tamil ||
| ''[[నాగలింగం]]'' || || తమిళం ||
|-
|-
| ''[[Unnai Kan Thedudhey]]'' || || Tamil ||
| ''[[ఉన్నై కన్ తెడుదై]]'' || || తమిళం ||
|-
|-
| rowspan="1"|2002|| ''[[Padai Veettu Amman]]'' || || Tamil ||
| rowspan="1"|2002|| ''[[పదవి వీట్టు అమ్మన్]]'' || || తమిళం ||
|-
|-
| rowspan="1"|2003|| ''[[Anbu Thollai]]'' || Chinnathayi || Tamil ||
| rowspan="1"|2003|| ''[[అంబు తొల్లై]]'' || Chinnathayi || తమిళం ||
|-
|-
| 2005 || ''[[Veeranna]]'' || || Kannada ||
| 2005 || ''[[వీరన్న]]'' || || కన్నడం ||
|-
|-
| rowspan="1"|2006|| ''[[Stalin (2006 film)|Stalin]]''|| || Telugu ||
| rowspan="1"|2006|| ''[[స్టాలిన్]]''|| || తెలుగు ||
|}
|}



06:02, 26 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

రవళి
జననంఫిబ్రవరి 28 ??
గుడివాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా
ఇతర పేర్లురవళి రామకృష్ణ, అప్సర,శైలజ
వృత్తిసినిమా నటీమణి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామినీలికృష్ణ


రవళి (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు

తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న మరియు కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.[1] ఆ తరువాత కొన్నాళ్ళు టీ.వీ సీరియళ్లలో నటించింది. వీటిలో ముఖ్యమైనవి జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ ఒకటి.[2] 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.[3] 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.[4] 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.[5][6]

ఇతర విశేషాలు

  • రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.[7]

వ్యక్తిగత జీవితం

రవళి మే 9 2007 న హైదరాబాద్ నందలి శతత్ ఫంక్షన్ హాల్ నందు "నీలికృష్ణ" ను వివాహం చేసుకుంది. ఆతర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించింది[8] She gave birth to a baby girl in May 2008.[9]

నటించిన సినిమాలు

సంవత్సర సినిమా పాత్ర భాష నోట్సు
1994 ఆలీబాబా అరడజను దొంగలు తెలుగు
1995 రియల్ హీరో తెలుగు
తిరుమూర్తి తమిళం
గాంధీ పిరంత మన్ తమిళం
1996 వినోదం తెలుగు
1996 పెళ్ళి సందడి తెలుగు
రాముడొచ్చాడు తెలుగు
1997 పెరియా మానుషన్ తమిళం
అభిమన్యు తమిళం
శుభాకాంక్షలు తెలుగు
1998 మర్డ్ హిందీ
కడిబిడి కృష్ణ కన్నడం
1999 కుబేరా ఐశ్వర్య కన్నడం
2000 కరిసక్కట్టు పూవె నాగమణి తమిళం
నిన్నే ప్రేమిస్తా తెలుగు
నాగలింగం తమిళం
ఉన్నై కన్ తెడుదై తమిళం
2002 పదవి వీట్టు అమ్మన్ తమిళం
2003 అంబు తొల్లై Chinnathayi తమిళం
2005 వీరన్న కన్నడం
2006 స్టాలిన్ తెలుగు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రవళి&oldid=1028148" నుండి వెలికితీశారు