"ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(వికీశైలిలో లేని భాష ఉండడంతో సరిజేశాను)
'''ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ''' 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా<ref>http://www.idlebrain.com/movie/archive/mr-iss.html</ref><ref>http://entertainment.oneindia.in/telugu/movies/itlu-sravani-subramanyam/cast-crew.html</ref>. సంగీతదర్శకుడు [[చక్రి]] స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయంతో పూరీ తో బాటు కథానాయకుడు [[రవితేజ (నటుడు)|రవితేజ]] , నాయిక [[తనూ రాయ్]] మరియు సంగీత దర్శకుడు [[చక్రి]] కి సినీ రంగంలో నిలదొక్కుకునే అవకాశం దొరికింది.
==కథ==
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పవన్ కళ్యాణ్]] కథానాయకునిగా తన మొదటి సినిమా [[బద్రి (2000 సినిమా)|బద్రి]] సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది.
 
==తారాగణం==
{{colbegin}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1591502" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ