ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 22: | పంక్తి 22: | ||
== నిర్మాణం == |
== నిర్మాణం == |
||
=== అభివృద్ధి === |
=== అభివృద్ధి === |
||
[[పవన్ కళ్యాణ్]] కథానాయకునిగా తన మొదటి సినిమా [[బద్రి (2000 సినిమా)|బద్రి]] సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. |
[[పవన్ కళ్యాణ్]] కథానాయకునిగా తన మొదటి సినిమా [[బద్రి (2000 సినిమా)|బద్రి]] సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మాత్రం పూరీ ఏనాడో తయారుచేసుకుని పెట్టుకున్నారు. |
||
==తారాగణం== |
==తారాగణం== |
17:11, 12 ఆగస్టు 2015 నాటి కూర్పు
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాధ్ |
రచన | పూరీ జగన్నాధ్ (కథ) పూరీ జగన్నాధ్ (screenplay) పూరీ జగన్నాధ్ (సంభాషణలు) |
నిర్మాత | కె. వేణుగోపాల రెడ్డి |
తారాగణం | రవితేజ (నటుడు) తనూరాయ్ సమ్రిన్ |
ఛాయాగ్రహణం | దత్తు. కె |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | 14 సెప్టెంబర్ 2001 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా[1][2]. సంగీతదర్శకుడు చక్రి స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయంతో పూరీ తో బాటు కథానాయకుడు రవితేజ , నాయిక తనూ రాయ్ మరియు సంగీత దర్శకుడు చక్రి కి సినీ రంగంలో నిలదొక్కుకునే అవకాశం దొరికింది.
కథ
నిర్మాణం
అభివృద్ధి
పవన్ కళ్యాణ్ కథానాయకునిగా తన మొదటి సినిమా బద్రి సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మాత్రం పూరీ ఏనాడో తయారుచేసుకుని పెట్టుకున్నారు.
తారాగణం
- రవితేజ
- తనూ రాజ్
- సమ్రిన్
- అనంత్
- అన్నపూర్ణ
- తనికెళ్ళ భరణి
- చిన్నా
- జీవా
- రఘు కుంచె
- ఎల్. బి. శ్రీరామ్
- ఎం. ఎస్. నారాయణ
- ప్రసన్న
- కల్పనా రాయ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఉత్తేజ్
సాంకేతికవర్గం
- కథ - పూరీ జగన్నాధ్
- స్క్రీన్ ప్లే - పూరీ జగన్నాధ్
- దర్శకత్వం - పూరీ జగన్నాధ్
- సంగీతం - చక్రి
సంగీతం
చక్రి స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని కౌసల్య ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది.