సి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
100 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''చిత్తజల్లు పుల్లయ్య''' ([[1898]] - [[అక్టోబర్ 6]], [[1967]]) మొదటి తరానికి చెందిన [[తెలుగు సినిమా]] దర్శకుడు.
'''చిత్తజల్లు పుల్లయ్య''' మొదటి తరానికి చెందిన [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఇతను [[1898]]లో [[కాకినాడ]]లో జన్మించాడు. [[1967]] అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. [[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య కాకినాడలో 'భక్తమార్కండేయ' మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసాడు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ 'భక్తమార్కండేయ' . ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.
 
== జననం ==
'''చిత్తజల్లు పుల్లయ్య''' మొదటి తరానికి చెందిన [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఇతను [[1898]] లో [[కాకినాడ]]లో జన్మించాడు. [[1967]] అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. [[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య కాకినాడలో 'భక్తమార్కండేయ' మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసాడు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ 'భక్తమార్కండేయ' . ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.
 
1898 లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జన్మించిన చిత్తజల్లు పుల్లయ్య చిన్నప్పటి నుంచీ చాలా చురుకైన కుర్రాడు. 1921 లో ఆయన బి.ఎ.చదువుతున్న సమయంలో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు వెళ్లిన పుల్లయ్య మీద జాతీయభావాల ప్రభావం పడింది. వెంటనే ఇంగ్లీషు చదువుకు స్వస్తి చెప్పి, ఖద్దరు దుస్తులు కట్టడం మొదలెట్టారు. కాంగ్రెస్ సేవాదళంలో చేరేందుకు బొంబాయి వెళ్లారు. అయితే, అక్కడ కాంగ్రెస్ నాయకుడు [[బులుసు సాంబమూర్తి]] సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరారు. రెండు పూటలా భోజనం పెట్టి, నెలకు ఐదు రూపాయల జీతం ఇచ్చేవారు. అక్కడే సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్చుకున్నారు. అయితే, కొన్నాళ్లకు ల్యాబ్ దివాళా తీసి మూతపడే పరిస్థితి రావడంతో, పుల్లయ్యకు ఇవ్వాల్సిన జీతం బదులు ఓ సెకండ్ హ్యాండ్ కెమెరా, ప్రొజెక్టరు, ఫిల్ములు ఇచ్చి దయచేయమన్నారు నిర్వాహకులు. వాటిని తీసుకుని కాకినాడ చేరారాయన. కెమెరా చేతిలో ఉండడంతో సినిమా తీయాలన్న కోరిక కలిగింది. తమ ఇంటి రేకుల షెడ్డులో సెట్లు వేసి, 'భక్త మార్కండేయ' సినిమా తీయడానికి ప్లాన్ వేశారు. అందులో తను యముడిగా కూడా నటించారు. కష్టపడి తీసిన సినిమాను తన ఇంట్లో చీకటి గదిలో గోడ మీద ప్రోజక్ట్ చేసి, తమ వీధిలోని వాళ్లందరికీ చూపించారు. అయితే, ఆయనకు అది సంతృప్తినివ్వలేదు. సినిమా మెలకువల్ని ఇంకా నేర్చుకోవాలన్న తలంపుతో, తన కళాశాల ప్రిన్సిపాల్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] వద్ద రికమండేషన్ లెటర్ తీసుకుని, మద్రాసు బయలుదేరారు. అక్కడ వెంకటరత్నం నాయుడు సోదరుడు వెంకయ్య నాయుడు అప్పటికే సినిమా నిర్మాణంలో వున్నారు. వారి కుమారుడు ప్రకాష్ వద్ద పుల్లయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. రఘుపతి వెంకయ్యగారికి థియేటర్లు కూడా ఉండేవి. కొన్నాళ్లకు వాటి ప్రదర్శన నిర్వహణను పుల్లయ్యకు అప్పజెప్పారు. అప్పుడే ఆయన ఆ రంగంలో కూడా అనుభవం సంపాదించారు.
* [[రామదాసు]] (1933)
* [[సావిత్రి]] (1933)
 
== మరణం ==
[[1967]], [[అక్టోబర్ 6]] న మద్రాసులో మరణించాడు.
 
==బయటి లింకులు==
1,84,616

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1732158" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ