Jump to content

భామావిజయం

వికీపీడియా నుండి
భామావిజయం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
నిర్మాణం సోమశేఖర్
చిత్రానువాదం సముద్రాల జూనియర్
తారాగణం దేవిక ,
నందమూరి తారక రామారావు,
ఎల్.విజయలక్ష్మి,
ఎస్.వరలక్ష్మి,
శైలశ్రీ,
వి.నాగయ్య,
ముక్కామల,
రేలంగి
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.శైలజ
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన సి.నారాయణరెడ్డి
సంభాషణలు సముద్రాల జూనియర్
కళ కె. నాగేశ్వరరావు
కూర్పు ఎస్.పి.ఎస్.వీరప్ప
నిర్మాణ సంస్థ శేఖర్ ఫిల్మ్స్
విడుదల తేదీ జూన్ 29, 1967
నిడివి 175 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భామా విజయం 1967 లో సి. పుల్లయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం టి. వి. రాజు సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
  • చిత్రానువాదం: సముద్రాల రామానుజాచార్యులు
  • కధ: సోమశేఖర్
  • సంగీతం: తోటకూర వెంకట రాజు
  • మాటలు:సముద్రాల రామానుజాచార్యులు
  • పాటలు: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల,రామానుజాచార్యులు , సింగిరెడ్డి నారాయణరెడ్డి, మధిర సుబ్బన్న దీక్షితులు
  • నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఉప్పలదడియం నాగయ్య, లత, శోభారాణి, ఎ.పి.కోమల
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్, రవికాంత్
  • ఎడిటింగ్: వీరప్ప
  • నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి
  • కళ: కె.నాగేశ్వరరావు
  • నిర్మాత: సోమశేఖర్
  • నిర్మాణ సంస్థ: శేఖర్ ఫిలింస్
  • విడుదల:29:06:1967.

పాటలు

[మార్చు]
  1. ఏనాడు ఆడబ్రతుకు ఇంతేకాదా ఆదేవుని పరీక్షలకు - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  2. ఓహో యువరాణి ఓహో అలివేణి ముల్లోకములను - ఘంటసాల బృందం - రచన: సినారె
  3. ఒక్కసారి నన్నుచూడు మగడా ఓ మగడా నీ చిక్కులన్నీ - స్వర్ణలత, మాధవపెద్ది సత్యం_రచన: సి. నా. రె
  4. కోరినవాడే చెలి నీ కోరిక తీర్చును సఖీ మనసై తెచ్చిన మానవ - పి.సుశీల బృందం_ రచన: సి నా రె
  5. జైజైలు చల్లనితల్లి జైజై అంబా .. ఓ కాళికా జైజైలు చల్లనితల్లి - ఎస్.జానకి, లత బృందం
  6. జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా ఓ యువరాజా - ఎ.పి.కోమల బృందం
  7. పైరగాలి వీచింది పైటకొంగు తొలిగింది నన్ను నేను మరచిపోతినే ఓ చెలియ - పి.సుశీల_ రచన: సి నా రె
  8. భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - పి.సుశీల , రచన: మధిర సుబ్బన్న దీక్షితులు
  9. భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - చిత్తూరు నాగయ్య, రచన: మధిర సుబ్బన్న దీక్షితులు
  10. భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల, ఎస్.జానకి - రచన: సినారె
  11. మగరాయ నినుచూడ చూడ మనసౌరా నిను చూడ వేడుకేరా - పి.సుశీల
  12. రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే - ఘంటసాల, శోభారాణి - రచన: సినారె
  13. రారా సుందరా ఇటు రారా సుందరా రసతీరాల తేలింతు ఈ రేయి - పి.సుశీల కోరస్, రచన: సి నారాయణ రెడ్డి
  14. రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - ఘంటసాల, సుశీల - రచన: సినారె
  15. వలపులందించు సొగసుల వరము నాది వలచి వలపించి (పద్యం) - లత

వనరులు

[మార్చు]