వేదాంతం రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
33 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
==తొలి జీవితం==
'''వేదాంతం రాఘవయ్య''' కృష్ణా జిల్లా [[కూచిపూడి]] గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య [[వేదాంతం రత్తయ్య శర్మ]] మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు [[వేదాంతం రామయ్య]] గారు ప్రఖ్యాత కూచిపూడి [[యక్షగానం|యక్ష గాన]] ప్రయోక్తలు.
 
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ [[వెంపటి చినసత్యం]] గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై [[హైదరాబాదు]] వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర [[పసుమర్తి రామలింగశాస్త్రి]] గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా [[కూచిపూడి నాట్యం]]లో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
1,31,192

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2021119" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ