"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
[[File:Davalesvaram Anicut.JPG|thumb|ధవలేశ్వరం ఆనకట్ట-నిర్మాణ దశ]]
[[File:Gannavaram aquaduct.JPG|thumb|150px| గన్నవరం అక్వాడక్ట్]]
కాటన్ ముఖ్యంగా [[కృషి]] చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో [[గోదావరి]] నుండి నిర్మించిన [[కాలువ]]ల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల[[కాలువ]]ల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు [[వ్యవసాయం]]లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక [[జిల్లా]] లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో''' కొలెరూన్''' నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై [[విజయవాడ]] వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్‌ దే. ఇంతేకాక ఆయన [[బెంగాల్]], ఒడిసా, [[బీహారు]], మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు [[తమిళులు]], ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.
 
==ఉభయగోదావరిజిల్లాలు-కాటన్==
2,16,549

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2046893" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ