వినోదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→పురస్కారాలు: మూలం ట్యాగు: 2017 source edit |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →కథ: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
== కథ == |
== కథ == |
||
రాజా |
రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా, అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. |
||
== నటీనటులు == |
== నటీనటులు == |
16:09, 21 మార్చి 2020 నాటి కూర్పు
వినోదం | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | దివాకర్ బాబు |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి |
తారాగణం | శ్రీకాంత్, రవళి |
ఛాయాగ్రహణం | టి. శరత్ |
కూర్పు | రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1996 ఆగస్టు 2[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వినోదం 1996 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా శ్రీకాంత్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా, అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
నటీనటులు
- రాజా గా శ్రీకాంత్
- అష్టలక్ష్మి అలియాస్ అల గా రవళి
- బంగారం గా కోట శ్రీనివాసరావు
- చింతామణి గా తనికెళ్ళ భరణి
- ప్రకాష్ రాజ్
- ఏవీయస్
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- శివాజీ రాజా
- బండ్ల గణేష్
- ఉత్తేజ్
- వై. విజయ
- రాళ్ళపల్లి
- మల్లి గా మల్లికార్జున రావు
- గుండు హనుమంతరావు
- గౌతంరాజు
- మధుమణి
పాటలు
- హై లైలా ప్రియురాలా
- మల్లెపూల వాన జల్లుల్లోనా
- కమ్మగా సాగే స్వరమా
- చలాకీ కలువ కలువ
- జింగిలాలో ఏం గింగిరాలో
పురస్కారాలు
ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం కు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.[2]
మూలాలు
- ↑ "Vinodam Cast and Crew Review". filmy.today. Filmy Today. Retrieved 18 October 2016.
- ↑ "Nandi awards -1996". awardsandwinners.com. Retrieved 27 March 2018.