హింగ్ల: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
517 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
దిద్దుబాటు సారాంశం లేదు
{{Unreferenced}}
'''హింగ్ల''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/jaatara/833239|title=బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-09}}</ref>
'''హింగ్ల''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
 
==లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత==
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], హింగ్ల, [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:దేవతలు]]
 
1,31,442

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979951" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ