ఉన్నవ విజయలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: +{{Authority control}} |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి లింకు సవరణ |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''[[ఉన్నవ విజయలక్ష్మి]]''' ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత. |
'''[[ఉన్నవ విజయలక్ష్మి]]''' ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత. |
||
==రచనలు== |
==రచనలు== |
||
ఈమె రచనలు పారిజాతమ్, [[తెలుగు స్వతంత్ర]], [[యువ (పత్రిక)|యువ]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[నవోదయ]], [[రచన]], [[అంజలి]], ప్రజామత, [[ఆంధ్ర సచిత్ర వార పత్రిక|ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]], పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, [[ఇండియా టుడే]], జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. |
ఈమె రచనలు పారిజాతమ్, [[తెలుగు స్వతంత్ర]], [[యువ (పత్రిక)|యువ]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[నవోదయ]], [[రచన]], [[అంజలి (పత్రిక)|అంజలి]], ప్రజామత, [[ఆంధ్ర సచిత్ర వార పత్రిక|ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]], పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, [[ఇండియా టుడే]], జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. |
||
ఈమె వ్రాసిన [[పుస్తకాలు]] కొన్ని: |
ఈమె వ్రాసిన [[పుస్తకాలు]] కొన్ని: |
06:24, 3 జనవరి 2021 నాటి కూర్పు
ఉన్నవ విజయలక్ష్మి ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
రచనలు
ఈమె రచనలు పారిజాతమ్, తెలుగు స్వతంత్ర, యువ, భారతి, నవోదయ, రచన, అంజలి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, ఇండియా టుడే, జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఈమె వ్రాసిన పుస్తకాలు కొన్ని:
- సుజాత
- మనుషులు మారాలి
- స్వయంవరం
- సురేఖాపరిణయం
- అంతస్తులు అభిమానాలు
- అనుబంధాలు బాంధవ్యాలు
- ఆచరణలో అభ్యుదయం
- నిరీక్షణ
- కిశోరప్రాయం
- శుభోదయం
- అర్థాంగి (సాంఘిక నవల)
- ప్రతిజ్ఞ
- అవనిలో హరివిల్లు
- జీవనసంధ్య
- విజయలక్ష్మీ రామకృష్ణన్ చిన్నకథలు
- సునాద
- ఆఫీసరు గారమ్మాయి
- దైవమిచ్చిన భర్త (నవల)
- దైవాధీనం
- ఉషోదయం
- లౌక్యం తెలియని మనిషి
- సాధన
- లత బి.ఎ.
- మల్లెతోట (కథాసంపుటం)
- ఎవరి కోసం?
- ఎవరికి చెప్పుకోను
- కాలం కలిసి రాకపోతే?
పురస్కారాలు
- గృహలక్ష్మి స్వర్ణకంకణము
- 2006 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం[1]
- 1991 ఎనిమిదవ తానా మహాసభలలో పురస్కారం
- 2006లో యద్దనపూడి సులోచనారాణి సాహిత్య అవార్డు